Will comeout in three months maqbool

maqbool, imran khan, nia, delhi court, pakistan, indian mujahiddin chief riyaz bhatkal, non-bailable warrants, judicial custody, bangalore jail, march 13, obevur rehman, production warrant

will comeout in three months : maqbool

maqbool.gif

Posted: 03/06/2013 12:05 PM IST
Will comeout in three months maqbool

will comeout in three months : maqbool

మరో మూడు  నెలల్లో  బెయిల్ పై  బయటకు వస్తానని  దిల్ సుఖ్  నగర్ బాంబు పేలుళ్లలో  కీలక  సూత్రదారి సయీద్ మక్బూల్  అన్నారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే  తప్పకుండా  తిరిగి వస్తానని కరడు కట్టిన  ఉగ్రవాది  మక్బూల్  మీడియాతో  అన్న మాటలివి.  అచ్చ తెలుగులో మక్బూల్  మీడియాకు తెగేసి చెప్పిన మాటలివి.  చిరునవ్వు చిందిస్తూ..  లేని హుషారును  నటిస్తూ  హైదరాబాద్ కు  చెందిన ఉగ్రవాది  మక్బూల్  వ్యాఖ్యలు  తీవ్ర సంచలన  రేపుతున్నాయి.  కేవలం  మూడు నెలల్లో  కటకల నుంచి  బయటికి వస్తానని  చెప్పడం వెనుక  సదరు ఉగ్రవాది   ధీమా అర్థం కావడం లేదు.  పాటియాల కోర్డులో దూరంగా ఉన్న  మీడియాను   మరి దగ్గరకు  పిలిపించుకుని  మక్బూల్  తన  సందేశాన్ని  అచ్చ తెలుగులో  వస్తా.. మూడు నెలల్లో  వచ్చేస్తా’  .. అని చెప్డంతో  ఎస్ ఐ ఎ  అధికారులు  వీస్తుపోయారు.  ఇదిలావుండగా దిల్ సుఖ్  నగర్ బాంబు  పేలుళ్లకు  కుట్ర  పాకిస్థాన్ , దుబాయ్ లలో  జరిగిందని  జాతీయ  దర్యాప్తు సంస్థ  నిర్థారణకు వచ్చింది.,  ఈ పేలుళ్ల వెనక పాకిస్థాన్  హస్తం  ఉందని  దర్యాప్తు  సంస్థ  అనుమానిస్తోంది. 

will comeout in three months : maqbool

బాంబు  పేలుళ్లకు  తెగబడింది ఇండియన్ ముజా యిదీన్  సంస్థేనని ఎన్ ఐఎ  ఢిల్లీ  కోర్టుకు  ఇచ్చిన నివేధికలో  పేర్కొంది.  ఆ సంస్థ ముఖ్యనేత  రియాజ్  భత్కల్  ఆదేశాలతో  ఆ సంస్థ సభ్యుల కమిటి  బాంబు  పేలుళ్లలో  పాల్గొన్నారన్న నిర్ణయానికి  వచ్చారు.  ఈక్రమంలో  అనతికాలంలో  ఉగ్రవాదులను  అదుపులోకి  తీసుకునేందుకు  పాకిస్థాన్  ప్రభుత్వానికి  లేఖరాయనున్నట్లు  సమాచారం.  ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు  కొనసాగాలంటే భత్కల్  బ్రదర్స్ ను  అప్పగించాలని  భారత ప్రభుత్వ  పాకిస్థాన్  రక్షణ మంత్రికి లేఖ రాయాలని  ఎన్ ఐ ఎ  ఉన్నతాధికారులు  సూచించినట్లు  సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fight between nani and tdp followers in gudivada
Supreme issues notices to union govt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more