Raveena tandon

raveena tandon, raveena, bollywood heroine raveena tandon, telugu movie, raveena and balakirshna, raveena hot,

Raveena Tandon

Raveena Tandon.gif

Posted: 01/30/2013 03:20 PM IST
Raveena tandon

Raveena Tandon

అవును .. మీరు చదివినది నిజమే. సెక్సీ హీరోయిన్ అందులో అందంగా ఉంటుంది? ఇంకేముంది? ఆమె తన అందాన్ని, కాపాడుకోవాలంటే .. ఆ మాత్రం  చేయాల్సిందే.  బాలీవుడ్ నుండి టాలీవుడ్ లో  ఈ సెక్సీ  హీరోయిన్  తన అందాలను  వెండితెర ఒలకపోసింది.  ఆమె అందాలకు  తెలుగు ప్రేక్షకులు సైతం ఆమె అభిమానులుగా మారిపోయారు.  అలాంటి హీరోయిన్ ఒక్కసారి  అనుకోని చేదు అనుభవం అయ్యింది. ఆమె ఎవరో కాదు  బాలయ్య చేతిలో ఒక సినిమాకే బంతిపువ్వులా నలిగిపోయిన హీరోయిన్  రవీనాటాండన్. ఆమెకు జరిగిన ఒక చేదు సంఘటన గురించి  చెబుతుంది.  ఎందుకంటే.. ఈరోజుల్లో  బయట కొందరు మగపిల్లల్ని  చూస్తే  ఈ సమాజం ఎటువైపు  వెళుతోందని చాలా భయం వేస్తుందని  రవీనా అంటుంది. ఆమె జీవితం జరిగిన చేదు సంఘటన. ఒకసారి  ఓ టీవీ కార్యక్రమానికి  న్యాయనిర్ణేతగా  వెళ్లిన రవీనా  కొందరు  అబ్బాయిలు ఆమె చూసి ,  ఈలలు వేసి, వెకిలిగా పాటలు పాడారు. ఆ సమయంలో  అబ్బాయిలు సహజంగా రెచ్చిపోతారని  రవీనాకు తెలుసు అందుకు ఆమె మౌనంగా  ఉందట. కానీ అబ్బాయిలు ఆమె మౌనాన్ని అంగీకరంగా తీసుకోని మరీ రెచ్చిపోయారు.  హద్దు మీరి రవీనా పై  కామెంట్స్, సెక్సీ మాటలు, విమర్శలు చేయటం మొదలుపెట్టారట. అంతే రవీనా సహానం  చచ్చిపోయి  వెంటనే కూర్చున్న చోటు నుంచి లేని   వారి వద్దకు వెళ్లి  చెంప పగలగొట్టడంతో  అక్కడ అంతా షాక్ తిన్నారు.

Raveena Tandon

 ఇప్పటి వరకు మౌనంగా ఉన్న రవీనా లో ఇంత కోపం దాగి ఉందా? అందరు ఆశ్చర్యంతో  మౌనంగా ఉన్నారు. అయితే  చెంప దెబ్బలు తిన్న అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారు. పగతో రగిలిపోయారు.  ఉక్రోషంతో  ఊగిపోయారు.  ఆ టీవీ షో అయ్యేంతవరకు వారు అక్కడే ఉన్నారు.  షో అయిపోయిన వెంటనే  బయటకు వచ్చిన రవీనాకు  అబ్బాయిలు  చుట్టుముట్టారు.  అప్పటికే  ఇంక అదే ఆవేశంలో ఉన్న రవీనా వారిపై   ఎదురుదాడి చేసి  పోలీసులకు పట్టించింది.  అయితే అందరూ ఇలాగే  చేయాలని   కాదు కానీ,  ప్రతి ఆడపిల్లా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు  మానసికంగా సన్నద్దం కావాలి.  తల్లిదండ్రులూ అలా తీర్చిదిద్దాలి.  ఇబ్బంది ఎదురైనప్పుడు  ధైర్యంగా  నిలదీసేలా  తయారు చేయాలి.  అప్పుడే  బయట ఉన్న  ప్రతికూల  పరిస్థితుల్లో కొంత మార్పు  వస్తుందని  రవీనాటాండన్ అంటోంది. 

Raveena Tandon

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal hassa vs cm jayalalitha
Chittoor mla ck babu fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more