Kajal agarwal marriage news

kajal agarwal marriage news, actress kajal agarwal, kajal, kajal new movies, kajal nayak audio function, kajal business man married, kajal husband business man, kajal family, kajal and ram chanran, nayak movie,

kajal agarwal marriage news

kajal agarwal.gif

Posted: 12/20/2012 01:05 PM IST
Kajal agarwal marriage news

kajal agarwal marriage news

అందరు అమ్మాయిలు తనకు కాబోయో భర్త గురించి అనేక కలలు కంటారు. ఆ కలల రాజకుమారు అలా ఉండాలి, ఇలా ఉండాలని అమ్మాయిలు మనసులో డైరీ రాసుకుంటారు. కానీ చివరకు పై దేవుడు ఎలా రాస్తే అలా జరుగుతుంది. కొంతమంది అమ్మాయిలో  అలాంటి భర్త ఎదురు చూసి. చూసి.. ఏజ్ మొత్తం సబ్బుబిళ్ల మాదిరి ఆరిగిపోయిన ఆంటీలు ఉన్నారు. నచ్చిన వాడు దొరకనప్పుడు .. దొరికిన మొగుడితో  హాయిగా కాపురం చేస్తున్నా అమ్మాయిలు ఉన్నారు.  పెద్దలను ప్రేమించి పెళ్లి చేసుకోని కొన్నాళ్లు కాపురం చేసి వీడు నాకు నచ్చలేదని అనుభవంతో  వదిలేసిన అమ్మాయిలు ఉన్నారు. మొత్తం మీద మనిషి జీవితం  పెళ్లి అనేది  ఒక ఘట్టం.  ఆ ముచ్చట ఎప్పుడు జరగాలో  అప్పుడు జరిగితేనే .. ఆనందంగా ఉంటుంది.  ఏజ్ పోయి.. గేజ్ పెంచిన తరువాత .. పెళ్లి జరగటం చాలా కష్టం. బాలీవుడ్ టాప్ హీరో అయిన ఏం ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. ఆయన లో కండలు అయితే  ఉన్నాయి కానీ, విషయం లేదని  బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ హీరోతో పార్కులు, పబ్బులు చుట్టు తిరిగిన హీరోయిన్స్ ..ఒక బిడ్డకు తలైన వారు ఉన్నారు.  ఆ హీరోలో డేరింగ్ ఎక్కువ డేటింగ్ తక్కువ అని బాలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే వెండి తెర నటించే హీరోయిన్స్  కూడా  కొన్ని కోరికలు ఉంటాయాని చాలా హీరోయిన్స్ నిరూపించారు. కొంత మంది  వారి కోరికలకు తగిన విధంగా భర్తలను ముందే సెలక్ట్ చేసుకోని  డేటింగ్ చేసి విడిపోయిన హీరోయిన్స్  ఉన్నారు. అయితే  ఇప్పడు కలువ కళ్ల చిన్నది  సీని హీరోలను  పెళ్లిచేసుకోనని మీడియా ముందు చెబుతుంది. పెళ్లి చేసుకోదు గానీ... వారితో  డేటింగ్ లాంటి మాత్రం ..? మనకు తెలియాదు అదీ ఆహీరోయిన్ ఇష్టం.  ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారు. మొన్న మగధీరుడు పక్కన,  నిన్న బన్నీ తో.. నేడు నాయక్ తో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగ్వరాల్.  

kajal agarwal marriage news

ఇప్పటివరకు  కాజల్ మనసు నచ్చిన రాజకుమారుడు కనిపించలేదుట. కానీ సినీ హీరోలను మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పటం పై  కాజల్ మనసులో  ఎవరు ఉన్నట్లు తెలుస్తోంది.  కాజల్ మాత్రం ఒక వ్యాపారం చేసేవాడినే భర్తగా చేసుకుంటుందని ఖాచ్చితంగా చెబుతుంది.  అంటే హీరోయిన్ పార్వతి మిల్టన్ లాగా బిల్డర్ లాంటి అతను ప్రేమలో  పడినట్లు కాజల్ కూడా ఏ వ్యాపారితో  బిజినేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అందుకే ఆమె మనసులో మాటను బయటపెట్టింది. అంటే దీనిపై మీడియా వారు జాగ్రత్తగా ఉంటారని కాజల్ ఆలోచనలు.  అంతేకాకుండా కాజల్ తో పాటు  ఆమె కుటుంబాన్ని కూడా బాగా చూసుకునేవాడు   కావాలని  అంటుంది. ఇదేదో  సినిమా డైలాగ్ లాగా ఉందికదు? ఒకవేళ అలాంటి వ్యక్తి దొరికితే ప్రేమ వివాహం, లేకపోతే  పెద్దలు కుదిర్చిన పెళ్లే అని నవ్వుతూ చెబుతుంది. సో హీరోలు .. కాజల్ కు గాలం వేయటం వేస్ట్ అని తెలిపోయింది.  ఇక దేశంలో ఉన్న వ్యాపారం చేసే పెళ్లికానీ బ్రహ్మచారులు  .. కాజల్ ట్రై చేసుకోవచ్చు.? మీ లక్క్ ను పరిక్షించుకోండి?  ‘‘ వస్తే కాజల్... పోతే.. టైం వేస్ట్? ఒక రాయి వేస్తే  పోలా..? 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi set for record third term in gujarat
Jagan arrested only in vanpic case says cbi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more