Minister sailajanath comment on chandrababu naidu

primary education minister s sailajanath, chief minister n kiran kumar reddy, n chandra babu naidu, congrass party, tdp, cm kiran , chandra babu naidu, telugu desam party president n chandrababu naidu,congress government,

minister sailajanath comment on chandrababu naidu

sailajanath.gif

Posted: 11/27/2012 03:07 PM IST
Minister sailajanath comment on chandrababu naidu

Sailajanath praises CM for new welfare schemes

ప్రజల గురించి ఆలోచించే, పనిచేసే విషయంలో ముఖ్మమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చూసి తెదేపా అధినేత  చంద్రబాబు  నేర్చుకోవాలని  మంత్రి శైలజా నాథ్ సలహా ఇచ్చారు.  సీఎం తాను చెప్పిన మాటకు కట్టుబడి  ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక తయారు చేయడమేగాక ఇందుకోసం ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశాలు  ఏర్పాటు చేశారన్నారు.  తన హాయంలో  ప్రజలకు ఏమీ చేయలేకపోయినా చంద్రబాబు నేర్చుకోవాలని  మంత్రి శైలజానాథ్ సలహా ఇచ్చారు.  సీఎం తాను చెప్పిన మాటకు కట్టుబడి ఎస్సీ, ఎస్టీ  ఉపప్రణాళఇక తయారు చేయడమేగాక ఇందు కోసం ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశాలు  ఏర్పాటు  చేశారన్నారు.  తన హాయంలో ప్రజలకు ఏమీ చేయలేకపోయినా చంద్రబాబు.. కాంగ్రెస్  ప్రభుత్వం పై విమర్శలు  చేస్తూ  రాక్షసానందం  పొందుతున్నారని  సోమవారం సీఎల్సీ  కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో  మంత్రి వ్యాఖ్యానించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manda krishna madiga vs kcr
Cbi court rejects gali janardhan reddys bail petition in omc case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more