Vadra gets clean chit for land deals

Vadra gets clean chit for land deals,Robert Vadra, Haryana Government, Vadra-DLF Land Deals, Ashok Khemka, Robert Vadra cleen chit, Congress president Sonia Gandhi, sonia Gandhi son in law vadra, Ashok Khemka, DLF, Gurgaon,

Haryana Govt Gives Robert Vadra A Clean Cheat

Vadra.gif

Posted: 10/27/2012 12:58 PM IST
Vadra gets clean chit for land deals

Haryana Govt Gives Robert Vadra A Clean Cheat

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా.. సర్కారు తలుచుకుంటే తిమ్నిని బమ్మిని చేయడం పెద్ద విషయమే కాదు. అదే జరిగింది సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా విషయంలో.  వాద్రా - డీఎల్‌ఎఫ్ డీలింగ్‌పై దర్యాప్తు చేసిన హర్యానా సర్కార్ ... ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వాద్రాకు క్లీన్ చిట్‌ ఇచ్చింది. ఐతే.. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి.రియాలిటీ సంస్థ డీఎల్ఎఫ్‌తో జరిగిన భూముల క్రయ విక్రయాల వ్యవహారాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానా ప్రభుత్వం క్లీన్ ఇచ్చింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెల్ స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్రంలో రాబర్ట్ వాద్రాకు కేటాయించిన భూములతో పాటు ఆయన డీఎల్ఎఫ్ సంస్థకు మధ్య భూముల డీల్‌లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని నలుగురు డిప్యూటీ కమిషనర్లతో కూడిన ప్రత్యేక ప్యానెల్ తేల్చింది.వాద్రా ఎపిసోడ్‌‌పై అక్టోబరు 12న ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నలుగురు సభ్యులు ప్యానెల్ దర్యాప్తు సాగించింది. ఇక్కడో ఆసక్తికర విషయం ఒకటుంది.

Haryana Govt Gives Robert Vadra A Clean Cheat

డీఎల్ఎఫ్‌కు వాద్రాకు మధ్య జరిగిన ల్యాండ్ డీల్ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఖేమ్కా జారీ చేసిన ఆదేశాలను హర్యానా ప్రభుత్వం లైట్ తీసుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వాద్రాకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని ఐఏసీ కార్యకర్త అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పుబట్టారు. తాము దీన్ని ముందే ఊహించామన్నారు. కేవలం సోనియాకు అల్లుడైనందువల్లే హర్యానా సర్కార్ తూతూమంత్రంగా విచారణ చేపట్టిందని దుయ్యబట్టారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. అంత తేలికగా వాద్రాను వదలబోమని స్పష్టం చేసారు. ఇటు.. హర్యానాలో విపక్ష నేత ఓం ప్రకాశ్ చౌతాలా కూడా... విచారణ అంతా ఏకపక్షంగా సాగిందని స్వతంత్రంగా దర్యాప్తు చేస్తే అసలు నిజానిజాలు వెలుగులోకి వచ్చేవన్నారు.మరోవైపు రాజస్థాన్‌లో కూడా వాద్రా భారీగా భూములు పొందారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharad pawar schemes on milk powder
Cabinet berths for chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more