Sumathi Satakam in Telugu 42528 Sumathi Satakalu

Sumati shatakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ప్రాధాన్యత దక్కని చోట ఉండవద్దని సుమతీ

Get the Sumathi Satakam పూర్వకాలంలోని పద్యాలలోంచి తెలుగులో కొన్ని వాడుక పదాలు వచ్చాయి. అందులో ఈ పద్యంలోని పిలవని పేరంటమనే మాట ఒకటి. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం

Posted: 02/25/2013 04:52 PM IST
Sumati shatakam

పూర్వకాలంలోని పద్యాలలోంచి తెలుగులో కొన్ని వాడుక పదాలు వచ్చాయి. అందులో ఈ పద్యంలోని పిలవని పేరంటమనే మాట ఒకటి.

ప్రాధాన్యత దక్కని చోట ఉండవద్దని సుమతీ శతకకర్త సూచిస్తున్నారు. ఎవరూ పిలవకుండానే తగుదునమ్మా అంటూ పోవటం, పని చేసినా దాన్ని పట్టించుకోని కొలువులో పనిచెయ్యటం, మీ స్నేహాన్ని గుర్తించని, ప్రాధాన్యత నివ్వని మిత్రుని దగ్గరకు పోవటం తగవని ఈ పద్యంలోని నీతి.

పనికట్టుకుని ఏదో విధంగా మనుషుల మధ్యలో దూరదామని పోయి భంగపడేదానికంటే ఊరకుండటం మేలని సలహా ఇస్తున్నారు. అటువంటి చోటికి పోవటం, ఏదో ఆశించటం, అది దక్కలేదని మళ్ళీ చింతించటం ఎందుకు దండుగ అని శతకకర్త సూచన. మీకు, మీరు చేసే పనికి విలువ ఉన్న చోటికే పోతే ఆత్మ సంతృప్తి ఉంటుంది.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati shatakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more