I cant quit congress cm kiran kumar

n kiran kumar reddy,Andhra Pradesh bifurcation,Telangana, kiran kumar reddy, telangana, samaikyandhra, hyderabad, ys jagan

n kiran kumar reddy,Andhra Pradesh bifurcation,Telangana, kiran kumar reddy, telangana, samaikyandhra, hyderabad, ys jagan

నేను పదవిని వదులుకుంటా

Posted: 09/28/2013 08:58 AM IST
I cant quit congress cm kiran kumar

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పై, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్ఝి దిగ్విజయ్ సింగ్ పై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. అధిష్టానాన్నే ఎదిరించినంత పని చేశారు. నిన్న సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో విలేఖర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గంటకు పైగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పై మండి పడుతూ.... రాష్టాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజిస్తే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతాయని, వాటిని పరిష్కరించడం అంత సులువు కాదని, రాష్ట్రం కోసం, తెలుగు ప్రజల కోసం తన పదవిని వదులుకోవడానికైనా సిద్ధమేనని, పదవిని వదులుకున్నా కాంగ్రెస్ లో ఉంటానని, కాంగ్రెస్ పార్టీ వల్ల, సోనియా గాంధీ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే , ఒక తెలుగు వాడిగా రాష్ట్రాన్ని విడదీయవద్దని అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నానని, నిర్ణయం వెనక తన పాత్ర ఏమీ లేదని చెప్పుకున్నారు. క్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఏపీ ఎన్జీవోలను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles