Ap assemblypng

ap-assembly.png

Posted: 03/22/2013 10:47 AM IST
Ap assemblypng

nadendla

ప్రజాహితంలో చర్చలతో అవసరమైన చట్టాల మీద తగు నిర్ణయాలు, సముచిత సవరణలతో నడవాల్సిన శాసన సభ రాజకీయ ప్రయోజనాలకు వేదిక అవుతోంది.  ఎవరినైనా పొగిడినా, తిట్టినా, నిరసించినా, ఆందోళన చేపట్టినా, ఏం చేసినా కేవలం పార్టీ ప్రయోజనమే కనిపిస్తోంది.

harishrao

ఈరోజు మళ్ళీ శాసన సభ సజావుగా సాగలేదు.  ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది.  ప్రతిపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి అంగీకరించలేదని ఒకసారి, మరోసారి సభ ప్రారంభమవగానే తిరిగి అవే ఆందోళనలను కొనసాగిస్తూ సభను ముందుకు సాగనివ్వలేదు.

kiran-kumar-in-assemblyనిన్న సడక్ బంద్ సందర్భంగా అరెస్ట్ చేసిన నేతలను విడుదల చెయ్యాలంటూ నినాదాలు చేస్తూ తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ముఖ్యమంత్రి ఛాంబర్ ఎదురుగా బైఠాయించారు.

ఈ లోపులో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పార్టీ విధానాలను గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

తెలుగు దేశం పార్టీ నేతలు సభాపతిని కలిసి, సభ సజావుగా సాగటానికి చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bomb attack avertedpng
Telangana leader reach assembly on foot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles