Malalas father embassy job in uk

Malalas father embassy job in UK, malala yousufzai, malala yousufzai father, ziauddin yousufzai, pakistan high commission, Pakistan High Commission in London, Tehrik i Taliban Pakistan,

Malalas father embassy job in UK

Malalas.gif

Posted: 11/03/2012 05:52 PM IST
Malalas father embassy job in uk

 Malalas father embassy job in UK

తాలిబన్ల కాల్పుల్లో గాయపడిన మలాలా తండ్రికి బ్రిటన్‌లోని పాక్ హైకమిషన్ కార్యాలయంలో ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. స్వాత్ వ్యాలీలోని మింగోరా ప్రాంతంలో బాలికల హక్కుల కోసం పోరాడిన మలాలాపై తాలిబన్లు దాడి చేసిన అనంతరం పెషావర్‌లో చికిత్స చేశారు. బాలికను ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో బర్మింగ్‌హోమ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు.మింగోరా ప్రాంతంలో స్కూల్ నడుపుతున్న మలాలా తండ్రి జియాఉద్దీన్ యూసఫ్ జాఫీ తమకు తాలిబన్ల నుంచి ముప్పు పొంచి ఉందనే ఆందోళనతో బ్రిటన్‌లో ఆశ్రయం పొందేందుకు యత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో తన భార్య, ఇద్దరు కుమారులతో బ్రిటన్ వెళ్లిపోయారు.అయితే యూసఫ్ జాహీ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, తామే లండన్‌లోని పాక్ హై కమిషన్ కార్యాలయంలో అతనికి ఉద్యోగం కల్పించే ఏర్పాటు చేస్తున్నామని దేశీయ వ్యవహారాలశాఖా మంత్రి రెహ్మాన్ మాలిక్ తెలిపారని న్యూస్ డైలీ కథనంలో పేర్కొన్నారు. ఇదే విషయమై ఆయన పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి నివేదించగా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయావర్గాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Subramanian swamy vs rahul gandhi
Anam viveka happy to chiru union cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles