Ntr tdp leader lakshmi parvathi says

ntr tdp leader lakshmi parvathi says

ntr tdp leader lakshmi parvathi says

41.gif

Posted: 05/06/2012 04:52 PM IST
Ntr tdp leader lakshmi parvathi says

      par ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి గుంటూరులో ఇవాళ  జోస్యం చెప్పారు. జగన్ నా పెద్దకొడుకు-త్వరలో టీడీపీ కనుమరుగవుతుందన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికుటేశ్వరస్వామికి ఆమె ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. అంతే కాకుండా ఆయనని చీదరించుకుంటున్నారని చెప్పారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఆదరిస్తున్నారన్నారు. జగన్ తనకు పెద్ద కుమారుడు లాంటి వారని చెప్పారు. జగన్ కు తల్లిలా వెన్నెంటే ఉంటానన్నారు. ఇక జగన్ కు తల్లిలా పార్వతి ఉండగా దిగులనేదే దరిచేరదేమో చూడాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super moon tonight
Producer bandla ganesh cheated me  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles