Dasari fires on telugu film industry

Dasari Narayanarao fires on Telugu film industry. Dasari, Narayanarao, fires, on, Telugu, film, industry

Dasari Narayanarao fires on Telugu film industry. Dasari, Narayanarao, fires, on, Telugu, film, industry

Dasari fires on Telugu film industry.gif

Posted: 04/03/2012 12:22 PM IST
Dasari fires on telugu film industry

Dasariదాసరి నారాయణరావు మళ్ళీ తెలుగు చిత్రసీమ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎప్సీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తమిళంలో తీసిన 'అరణ్యకాండం' చిత్ర ఎడిటర్, తెలుగువాడైన కె.ఎల్.ప్రవీణ్‌కు ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ పురస్కారం వచ్చిన నేపథ్యంలో.. హైదరాబా ద్ ఫిలిం క్లబ్ ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చే సింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి.. తెలుగు చిత్ర పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘తెలుగుచిత్ర పరిశ్ర మ పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన పె ద్దలను భుజాలమీదకు ఎత్తుకు ని పల్లకీ మోస్తుంది. పదేపదే స న్మానాలు చేస్తుంది. అదే, ఓ తె లుగు కుర్రాడికి జాతీయ అవార్డు వస్తే అతణ్ని ప్రోత్సహించడానికి, సన్మానం జరపడానికి మాత్రం ముందుకు రాదు'' అని ఘాటు విమర్శలు చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్క సారి విస్మయానికి గురయ్యారు. దాసరి ఇండస్ట్రీలో ఇద్దరి ప్రముఖులను ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని, అవి మెగా ఫ్యామిలీని ఉద్దేశించే చేశాడని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. ఏమైనా దాసరి ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నాడు. మరి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్న రేపుతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister raghuveera reddy
Tendulkar steps down as mumbai indians captain  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles