ఇతరుల జీవితం లో అనవసరంగా జోక్యం చేసుకోకండి . మీ పని మీరు చేసుకుపోవడం , మీకే ఉత్తమం .
ఊహించని పరిణామాలు మీకు మేలు చేస్తాయి , మిమ్మల్ని చైతన్య పరచి విజయం వైపు నడిపిస్తాయి .
ఈ రోజంతా కాస్త చప్పగా గడుస్తుంది . మీ భాగస్వామికి తగిన ప్రాధాన్యత ఇవ్వండి , వారి ప్రేమను పొందినవారవుతారు .
మీ అనుబంధాలు పాతపడిపోయాయి అని అనుకోకుండా , మీ ప్రియమైన వారితో తిరిగి మీ ప్రేమను పంచుకోండి , మీ బంధాన్ని గట్టిపరచుకోండి .
మీకు ఇష్టం లేని పని చేస్తూ , సమయం వృధా చేసుకోకండి . మీకు నచ్చిన పని వెతుక్కుని , ఈ రోజు ఆనందమయంగా పూర్తి అయ్యే...
కార్యాలయం లో అదనపు బాధ్యత తో పాటు , ప్రమోషన్ కూడా పొందే అవకాసం . ఇతరులు మీ స్నేహాన్ని వారి స్వలాభం కోసం దుర్వినియోగం చేసుకోకుండా...
ప్రశాంతంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించుకోండి . మరి కొన్నిటిని కాలానికే వదిలెయ్యండి . ఇప్పుడు మీరు చేస్తున్న పని లో సంతృప్తి పొందకపోతే , కొత్త ఉద్యోగం...
మీరు ప్రమోషన్ ని పొందే అవకాసం , దీని తో పాటు మీ వేతనం కూడా పెరిగే సూచన . అసహనంగా ఉండటం మీకే నష్టం ....
ఏం జరిగినా , మీ ప్రశాంతతని పోగొట్టుకోకండి . పై అధికారి ప్రవర్తన మిమ్మల్ని కాస్త కలవరపెట్టచ్చు .
మీ మెదడుని పని పై లగ్నం చెయ్యండి . ఆర్ధిక లావాదేవీలలో జాగ్రత్త పాటించండి .
మీ కోపాన్ని నియంత్రించుకోండి . ఇతరుల కోసం మీరు మారుతూ వస్తోంటే , ఇది మీ ఉనికికే ప్రస్నార్ధకరం అని గుర్తు పెట్టుకోండి .
కుటుంబం లో విషయాలను సమాధానపరచడం లో నిమగ్నమయ్యి ఉంటారు . వ్యక్తిగతం గా , వృత్తిపరంగా కూడా మార్పుని కోరుకుంటారు .