మహిళలు నిత్యం ఇంటి కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనులను నిర్వర్తించుకోవడం వల్ల ఎక్కువగా అలసిపోతారు. ఉదయం ఎంత హుషారుగా వుంటారో సాయంత్రానికి అంతకంటే ఎక్కువగానే నీరసించిపోతారు. అంటే.. వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుందన్నమాట! అలాంటప్పుడు పోషక విలువలతో కూడిన...
ఆరేంజ్ పండ్లలో మానవ శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషక విలువలు నిల్వవుంటాయి. కాబట్టి ఆ పండ్లతో రసాలు చేసుకుని తాగితే ఎంతో శ్రేయస్కరం. అయితే.. కొందరు ఆ ఆరేంజ్ తొక్కలను అంతగా పట్టించుకోరు. అవి దేనికీ పనికిరావు అంటూ పారేస్తుంటారు. కానీ.....
ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో ఆఫీసు పని ఒత్తిడితోపాటు ఇంట్లో నిర్వహించుకునే రకరకాల కార్యక్రమాల నేపథ్యంలో ప్రతిఒక్కరు డిప్రెషన్ కు గురవుతారు. ఈ పరిస్థితి రానురాను మరింత ఎక్కువగా పెరిగితే మాత్రం మానసిక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆందోళన...
ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో పనిఒత్తిడి ఎక్కువగా పెరిగిపోవడంతో మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. పైగా.. ఆఫీసుల్లో నిత్యం కూర్చుని వుండటం, వ్యాయామం చేసేంత సమయం దొరకకపోవడంతోపాటు మారిన జీవన విధానానికి మూలంగా గుండె సంబంధిత వ్యాధుల బారినపడాల్సి వస్తోంది....
ప్రస్తుత బిజీ ప్రపంచంలో అందరూ కంప్యూటర్ల ముందు గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించి అలాగే కూర్చుండిపోతారు. ఎక్కువ పని ఒత్తిడి వుండటం వల్ల సాయంత్రం వరకు లేవకుండా కూర్చుంటారు. కానీ అలా ఎక్కువసేపు కూర్చుని వుంటే.. ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు...
ప్రతిఒక్కరికి ఉదయాన్నే లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు వుంటుంది. వాటిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నప్పటికీ.. అవి అంతగా ఉపయోగపడవు. వాటి స్థానంలో నిమ్మకాయ రసాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు అందాన్ని పొందవచ్చు. ఈ నిమ్మకాయ రసాన్ని ‘గుడ్ మార్నింగ్...
ఇటీవలే శాస్త్రవేత్తలు జరిపిన కొన్ని పరిశోధనల ఆధారంగా ‘అల్లం’ను ఒక దివ్యౌషధంలాంటిదని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. మానవ శరీరానికి అత్యంత అవసరమైన పోషక విలువలు ఇందులో సమృద్ధిగా వున్నాయి. అవి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎన్నోరకాల చిరుజబ్బులను, గుండె సంబంధిత వ్యాధులను...
పుదీనాలో ఎన్నోరకాల పోషక విలువలు నిల్వవుంటాయి. ముఖ్యంగా ఇది శరీరలంలోని మలిన పదార్థాలను పూర్తిగా శుభ్రపరచడంలో కీలకపాత్ర వహిస్తుందని ఆరోగ్య నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అలాగే.. జీర్ణక్రియ, కడుపునొప్పి ఇతరత్ర సమస్యలతో పోరాడటం, శక్తిని పెంచడం వంటి గుణాలు...