The Cristiano Ronaldo effect: News reporter strips naked on TV while discussing the Real Madrid man

News reporter strips naked on tv while discussing cristiano ronaldo

Venezuelan TV presenter Yuvi Pallares, News reporter strips NAKED on TV, News reporter strips NAKED live on TV, Yuvi Pallares, stripping naked, Playboy model Daniella Chavez, Cristiano Ronaldo, Playboy, Real Madrid, Yuvi Pallares stripping naked,

Venezuelan TV presenter Yuvi Pallares makes her own headlines - by stripping naked while talking about Cristiano Ronaldo and a Playboy model

అభిమానాన్ని లైవ్ లో బట్టలిప్పి చాటుకున్న న్యూస్ రీడర్

Posted: 04/30/2015 10:31 PM IST
News reporter strips naked on tv while discussing cristiano ronaldo

మన దేశంలో క్రికెట్ అభిమానులకు ఎంతగా కోదువ లేదో.. అంతకన్న అధికంగా.. అడ, మగ అన్న వ్యత్యాసం లేకుండా వెనిజులా పుట్ బాల్ అభిమానులు వున్నారు. అయితే గత ప్రపంచ కప్ లో భారత్ ఫైన్సల్ నెగ్గితే.. తాను నగ్నంగా స్టేడియంలో పరిగెడతానని చెప్పి అందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించడంతో చల్లబడిన పూనమ్ పాండే లాంటి మోడళ్లు.. క్రికెట్ కోసం ఎంతగా పరితపిస్తున్నారో మనకు ఇట్టే అర్థమవుతుంది. అయితే వెనిజులాలో మోడళ్లలే కాదు.. టీవీ రిపోర్టర్లు, న్యూస్ ప్రెజంటర్లకు కూడా ఫుట్ బాల్ అభిమానం మనకన్నా అమితం అనడంలో అతిశయోక్తి లేదు

ఎందుకంటారా.. ? ఈ ఘటన చూస్తే మీరు అవుననే అంటారు..? ఇంతకీ ఏమిటా ఘటన.. అంటారా..? వెనిజులా ఫుట్ బాల్ జట్టులో అత్యధిక మంది అభిమానులను చూరగోన్న క్రీడాకారుడు క్రిష్ట్యానో రోనాల్డో. అతను ఈ మధ్యకాలంలో ప్లేబాయ్ మోడల్ డానిల్లా ఛావెజ్ తో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఓ కథనాన్ని వెనిజుటా న్యూస్ ప్రెజంటర్ యూవీ పల్లేరస్ ప్రెజెంట్ చేసింది. అసలే వెనిజులాలో అత్యంత ఆదరణపోందిన వ్యక్తికి సంబంధిచిన విషయాన్ని చెబుతున్న న్యూస్ రీడర్ అంతకన్నా ఘాటైన పనిచేసి తాను న్యూస్ లోని వ్యక్తిగా మారింది పెల్లెరస్. అదేంటంటే.. ఆ మద్య ఓ అందాల పోటీలో ఓటమిపాలైన ముద్దుగుమ్మ తనకె మొదటి బహుమతి రావాలని, పోటీలో వెలువడిన తీర్పును తుడిచేస్తున్నానంటూ బాత్ రూమ్ లో నగ్నంగా సెల్పీ దిగి.. దానిని నిర్వాహకులకు పంపింది. అ ఫోటో చూసీ ముగ్ధమనోహరుడైన రోనాల్డో అమెను వలిచాడని, ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని కథనం ప్రసారం చేసింది పల్లేరస్.

ఇంతవరకు బాగానే వున్నా.. పల్లేరస్ వార్తలోని వ్యక్తిగా ఎందుకు మారిందంటున్నారు కదా..? అమె ఈ స్పైసీ న్యూస్ చదువుతున్నప్పుడు.. తన వంటి మీదు వున్న వలువలన్నింటినీ వదిలేసి.. నగ్నంగా నిల్చుని వార్తలు చదవి రోనాల్డో అంటే తనకెంత అభిమానమో చూపిందట. అయితే ఇది చూసి విస్తుపోయిన పలు మీడియా చానెళ్లు అమెను వార్తల్లోని వ్యక్తిగా మార్చేశాయట. కాగా, గతంలోనూ పలు హాట్ వార్తలు చదవాల్సి వచ్చిన సందర్భాల్లో యూవీ పల్లెరస్ ఇలానే నగ్నంగా చదివేసిందట. ఈ చర్యలతో అమె తన సోంత దేశంలో చాలా పాపులర్ అయ్యిందట కూడా. ఇదేం చోద్యమో..

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cristiano Ronaldo  Daniella Chavez  Yuvi Pallares  stripping naked  

Other Articles