• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>బెంగుళూరుల

Full Screen
6/10
Auto Play
slow fast
లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్ | summer destinations | bangalore destinations | Photo of 0
img

లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్

ఇది దేశంలోకెల్లా ప్రసిద్ధగాంచిన గార్డెన్. దీనిని టిప్పూసుల్తాన్ దగ్గరుండి మరీ నిర్మాణం పూర్తి చేయించాడు. 240 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా వెయ్యికి పైగా పూల మొక్కల జాతులతో ఉన్న ఈ గార్డెన్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ గార్డెన్ లో ప్రధాన ఆకర్షణ పూల గడియారం.
  • PREVIOUS SLIDESHOWS

    ఆగస్టులో సందర్శించాల్సిన ముఖ్య ప్రదేశాలు

    ఆగస్టులో స

Share on Facebook
  • వండర్ లా
  • వికాస సౌధ
  • విధాన సౌధ
  • పిరమిడ్ వాలీ
  • లుంబిని పార్క్
  • లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్
  • కబ్బన్ పార్క్
  • ఫిల్మ్ సిటీ
  • బెంగళూరు ప్యాలెస్
  • బెంగళూరు ఫోర్ట్
Tags  :    bangalore city  bangalore tourism  bangalore destinations  bangalore tourist spots  beautiful tourist spots  india tourism  india destinations  summer destinations  spring destinations  bangalore city culture  
Home > Slideshows > Travel > బెంగుళూరులో సందర్శించాల్సిన అద్భుత ప్రదేశాలు

RELATED SLIDESHOWS

  • ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
    ఇండియాలోని డేంజర్ టూరిస్ట్ ప్రదేశాలు.. జాగ్రత్త
  • ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
    ‘వయనాడ్’లో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాలు
  • నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
    నవంబర్ లో సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు
  • బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    బెంగుళూరులో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
Previous Next
  • బెంగళూరు నుంచి 28 కి. మీ. దూరంలో 82 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇందులో భూమిపైన, నీటి పైన చేసే 53 సవారీలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు, పెద్దలు ఇలా ఎవ్వరైనా సరే ఈ పార్క్ ని సందర్శిస్తే వావ్ ఆనక తప్పదు.
  • అత్యాధునిక హంగులతో నిర్మించిన విశేష కట్టడం. ఎనిమిది ఎకరాల విస్తీర్ణం లో ఉండే ఈ భవనం నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ కట్టడం లోపల చెక్కతో, బయటి వైపున రాతి శిల్పాలతో అందంగా తీర్చిద్దారు. ఈ భవనంలో 15 సమావేశ మందిరాలు, 350 గదులు ఉన్నాయి.
  • ఇటుకలతో నిర్మించిన ఒక అద్భుతమైన రాతి కట్టడం. 46 మీటర్ల ఎత్తులో ఉండే ఈ భవనం నగరంలోని ఆకాశహార్మాలలో ఒకటి. ద్రావిడ, ఆధునిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవనం చూపరులను ఏమాత్రం నిరుత్సాహపరచదు.
  • బెంగళూరు నగరం చుట్టూ ప్రక్కల గల కనకపుర తాలూకాలో ఈ పిరమిడ్ వాలీ ఉంది. మొదట్లో మైత్రేయ బుద్ధ విశ్వాలయంగా పిలవబడే దీనిని ప్రస్తుతం పిరమిడ్ వాలీ గా పిలుస్తున్నారు. ఈ కేంద్రం ప్రధాన ధ్యేయం ధ్యాన ప్రక్రియను విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడం.
  • ఈ పార్క్ బెంగళూరు నగరంలోని హెబ్బాల్ కి సమీపంలో ఉన్నది. ఇక్కడ బోటింగ్ కి సైతం అనుకూలంగా వుంటుంది. ఈ పార్క్ సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ పొడవు ఉంటుంది. బుద్దుని జన్మస్థలం పేరిట ఏర్పాటైన ఈ లుంబిని పార్క్ లో బుద్ధుని స్మారకార్ధం 25 అడుగుల ఎత్తైన విగ్రహం నెలకొల్పారు.
  • ఇది దేశంలోకెల్లా ప్రసిద్ధగాంచిన గార్డెన్. దీనిని టిప్పూసుల్తాన్ దగ్గరుండి మరీ నిర్మాణం పూర్తి చేయించాడు. 240 ఎకరాల విస్తీర్ణంలో సుమారుగా వెయ్యికి పైగా పూల మొక్కల జాతులతో ఉన్న ఈ గార్డెన్ చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఈ గార్డెన్ లో ప్రధాన ఆకర్షణ పూల గడియారం.
  • బెంగళూరు నడిబొడ్డున ఉన్న ఈ పార్క్ 100 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. ఈ పార్క్ లో అనేక వృక్ష సంపద, పూల జాతులు దాగి ఉన్నాయి. దట్టమైన వెదురు వనాల మధ్య విస్తరించిన పార్కు ఉదయం, సాయంత్రం ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లోనికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము అక్కర్లేదు.
  • బెంగళూరులోని వండర్ లాకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఫిల్మ్ సిటీ వుంది. పిల్లలను, పెద్దలను అమితంగా ఆకర్షిస్తున్న ఈ థీమ్ పార్క్ ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరున్నర వరకు తెరిచి ఉంటుంది. ఎన్నో ఆకర్షణలు ఉన్న ఈ ఫిల్మ్ సిటీ సందర్శకులని ఆనందంతో ముంచెత్తుతుంది.
  • నగరం నడిబొడ్దున వున్న ఈ ప్యాలెస్ ఓ గార్డెన్ లో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. సుమారు 45000 చ.అడుగులు గల ఈ ప్యాలెస్ ను కట్టడానికి 82 సంవత్సరాల సమయం పట్టింది. ఇందులోని దిగువ అంతస్తులో ఉండే ప్రాంగణంలో నీలిరంగు సిరామిక్ టైల్స్, పొదిగిన గ్రానైట్ కుర్చీలు రాత్రి వేళల్లో చాలా అందంగా కనిపిస్తాయి. పైన ఉండే అంతస్తులో రాజుగారు సభ చేసిన విశాలమైన దర్బార్ హాలు చూడవచ్చు.
  • బెంగళూరు నగరంలో కె. ఆర్. మార్కెట్ వద్ద ఈ ఫోర్ట్ వుంది. ఈ కోటలో టిప్పూ సుల్తాన్ సేనలు వాడిన ఫిరంగులు వున్నాయి. కోటలోని ప్రాంగణం పచ్చని గడ్డితో అందంగా పరిచారు. కోటలోని గోడల నిర్మాణం నాటి పనితనానికి గొప్ప నిదర్శనం.
More Fromworld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.