తుర
తుర, మేఘాలయ తుర మేఘాలయ రాష్ట్రం లోని వెస్ట్ గారో హిల్స్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. పచ్చని పొదలతో, ఉవ్వెత్తున ఎగిసిపడే జలపాతాలతో, లైమ్ స్టోన్ తో ఏర్పడిన గుహలతో ఈ ప్రదేశం చూపరులను ఆకట్టుకుంటున్నది. కానీ భాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశం ఉగ్రవాదుల దాడిలో గాయపడింది. ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలీని ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి పర్యాటకులు భయపడుతారు.