బెంగళూరులోని వండర్ లాకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఫిల్మ్ సిటీ వుంది. పిల్లలను, పెద్దలను అమితంగా ఆకర్షిస్తున్న ఈ థీమ్ పార్క్ ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరున్నర వరకు తెరిచి ఉంటుంది. ఎన్నో ఆకర్షణలు ఉన్న ఈ ఫిల్మ్ సిటీ సందర్శకులని ఆనందంతో ముంచెత్తుతుంది.