కబ్బన్ పార్క్
బెంగళూరు నడిబొడ్డున ఉన్న ఈ పార్క్ 100 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలో వుంటుంది. ఈ పార్క్ లో అనేక వృక్ష సంపద, పూల జాతులు దాగి ఉన్నాయి. దట్టమైన వెదురు వనాల మధ్య విస్తరించిన పార్కు ఉదయం, సాయంత్రం ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లోనికి వెళ్ళడానికి ఎటువంటి రుసుము అక్కర్లేదు.