grideview grideview
 • Mar 18, 11:30 AM

  కాంగ్రెస్ పార్టీకి నవజ్యోత్ సింగ్ సిద్దూ రాజీనామా.?

  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా మారిందని గోచరించింది. దీంతో కాంగ్రెస్‌కు  ఘోర...

 • Mar 17, 09:28 PM

  మహాకూటమి దిశగా అడుగులు.. 2014 ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందా?

  రాష్ట్రంలో 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలన్న యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన 9వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు. దీంతో రానున్న అసెంబ్లీ...

 • Jan 05, 10:15 PM

  ప్రధానికి రైతుల సెగ.. యాధృచికమా.? పథకం ప్రకారమా.?

  భారత ప్రధాని మోదీకి రైతుల సెగ తగిలింది. కనీవినీ ఎరుగని, శత్రు దుర్భేద్యమైన ఆయన భద్రతజజ వేలాది మంది సాయుధబలగాల రక్షణ కలిగివుంటారన్న విషయం తెలిసిందే. అయితే వీళ్లందరూ ఉన్నా.. ఇవాళ ఆయన పంజాబ్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం కనిపించింది....

 • Dec 21, 09:27 PM

  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ధరల తగ్గింపుపై కేంద్రం చర్యలు..

  కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది తొలినాళ్లలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించినట్లు వుంది. దేశవ్యాప్త ప్రజలపై ఇంధన ధరలు ప్రభావం చూపిన విషయాన్ని గ్రహించిన సర్కార్.. ఇప్పటికే గత కొన్నిరోజులుగా వాటి జోలికి కూడా వెళ్లడం...

 • Dec 20, 07:30 PM

  కర్ణాటక సీఎం బొమ్మై నోట వైరాగ్యం.. దేనికి సంకేతం..?

  కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యలు. తన సోంత నియోజకవర్గంలోని ప్రజల వద్దకు చేరుకున్న ఆయన.. అక్కడి ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజల ప్రేమను మించిన పదవులు, అధికారం ఏదీ...

 • Dec 15, 08:10 PM

  కాంగ్రెస్ పార్టీలో చేరనున్న టీమిండియా మాజీ స్పిన్నర్

  మాజీ క్రికెట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ రాజకీయ అరంగేట్రం చేస్తారా? చేస్తే ఎప్పుడు, ఏ పార్టీ నుంచి చేస్తారు? ప్ర‌స్తుతం పంజాబ్ రాజకీయాలతో పాటు దేశ రాజ‌కీయాల్లో ఇదో హాట్ టాపిక్‌. మొన్న‌టికి మొన్న ఆయ‌న బీజేపీలో చేరిపోతున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇదంతా...

 • Dec 10, 09:53 PM

  యాదగిరి లక్ష్మీనరసింహా.. నీ పూజా, ప్రసాదాలు కూడా ప్రియమా..!

  శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా… పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా… నీవే శరణమయ్యా… ఓ యాదగిరీ నరసింహా… లక్ష్మీ నరసింహా.. అంటూ భక్తులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి.. తెలంగాణ తిరుపతిగా బాసిల్లుతున్న మహాపుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు విచ్చేస్తారు....

 • Dec 08, 08:09 PM

  ఔరా.. రేవంత్ రెడ్డి చెప్పింది.. చెప్పినట్లు చేసిన టీఆర్ఎస్..!

  రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనను టార్గెట్ చేసిన టీఆర్ఎస్.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించి.. ఆయనను విచారణ పేరుతో కొడంగల్ నుంచి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ...