grideview grideview
 • Nov 16, 09:38 PM

  పవన్ కల్యాణ్ ను కట్టడి చేసేందుకు వైసీపీ మేధోమధనం.?

  ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి కన్నా జనసేన నుంచే ఎక్కువగా విమర్శలు ఎదురవుతున్నాయి. పైపైన వాటిని తమ నేతల ప్రతివిమర్శలతో కౌంటర్ ఇప్పిస్తూన్నా.. లోలోన మాత్రం జనసేనను ఢీకొట్టేందుకు గట్టి వ్యూహ ప్రతివ్యూహాలు రచించాలని...

 • Nov 06, 05:25 PM

  ఎమ్మెల్యేపై నివేదికే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎసరు తెచ్చిందా.?

  రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఏరి కొరి తెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం పదవి నుంచి ఆకస్మికంగా బదిలీకీ గురికావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ కు జారీ చేసిన...

 • Nov 05, 01:44 PM

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ‘రియల్’ హస్తాలు..?

  హైదరాబాద్ నగరశివారుల్లోని అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం వెనుక రియల్ హస్తాలు వున్నట్లు అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ కు చెందిన పెద్దలు వెనుకగా వ్యవహరిస్తూ.. అమెపై దారుణ చర్యలకు పాల్పడేలా చేశారా.? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మండల...

 • Oct 25, 03:55 PM

  రాష్ట్ర ‘చే’పగ్గాలు.. కాపునేతకా.. దళిత నేతకా..?

  తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తమతోనే సాధ్యమైందని టీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపిలు ఇప్పటికీ కాలర్ ఎగురవేస్తుంటాయి. అందుకు అన్ని పార్టీలు కారణమైనా అధికారంలో వుంటూ ఆ దిశగా చర్యలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ...

 • Oct 25, 02:33 PM

  బీజేపి వైపు వల్లభనేని చూపు.? ఆ భేటీ అంతర్యం.?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీకి చెందిన సీనియర్ నాయకులు ఓటమి చవిచూడగానే.. తమకు రాజకీయ మనుగడను ప్రసాదించి.. రాజకీయ జీవితాన్ని అందించిన తెలుగు దేశం పార్టీని కాదని.. పక్క చూపులు చూస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం కూడా పార్టీ అధినేతకు కష్టసాధ్యంగా...

 • Oct 12, 01:44 PM

  రూ.2000 నోటు రద్దు.. ప్రచారం వెనుకున్నదెవరు..?

  కేంద్రంలోని ప్రదాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరోమారు షాకింగ్ నిర్ణయం తీసుకోబోతోందా.? ప్రధాని నిర్ణయాల మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు సైతం దేశంలోని బ్యాంకులకు అదేశాలను జారీ చేసిందా.? నవంబర్ 8 2016లో పెద్ద నోట్ల రద్దుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్న ప్రధాని...

 • Sep 26, 08:25 PM

  కారెక్కేందుకు సిద్దమవుతున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.?

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన మేనల్లుడు హరీష్ రావుపై కూడా అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేసిన నేత ఆయన. మరో విధంగా...

 • Sep 26, 06:32 PM

  టీడీపికి షాక్.. వైసీపి తీర్థం పుచ్చుకోనున్న పంచకర్ల.?

  విశాఖ జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్‌ నేత పార్టీ వీడేందుకు రంగం సిద్ధమయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్‌బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా...