grideview grideview
  • Jul 12, 08:49 PM

    వలస నేతతోనే టీఆర్ఎస్ ఈటెలను ఎదుర్కోనుందా.?

    మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ తన మంత్రి పదవితో పాటు శాసనసభ సభ్యత్వానికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వ‌ర‌లో ఉప‌ ఎన్నిక జ‌ర‌గనున్న విషయం తెలిసిందే. బీజేపిలో చేరిన ఈటెల మరోమారు తనను...

  • Jul 10, 08:19 PM

    ‘మహా’ పాతమిత్రుల మైత్రిబంధం మళ్లీ ముడిపడనుందా.?

    మహారాష్ట్రలో పాత మిత్రులైన బీజేపీ, శివసేనలు మళ్లీ ఒక్కటి కానున్నాయా.? ఈ ఏడాదిలో ఈ రెండు పార్టీలు ఒక్కటై మరోమారు మహారాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్ నాథ్ అథావాలే ఈ...

  • Jun 12, 06:45 PM

    రైతు దీక్షలకు కనిపించకుండా చేస్తున్న కేంద్రం.?

    కేంద్రంలోని బీజేపి ఒకప్పుడు సోషల్ మీడియాను విరివిగా వాడుకుని అందలాన్ని ఎక్కిందన్న విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలో వున్న యూపిఏ ప్రభుత్వంపై వ్యంగంగా పోస్టులు, వీడియోలు పెట్టి ప్రజలను అలోచింపజేసిన బీజేపి.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా చేరువై ప్రభుత్వ...

  • Jun 12, 02:54 PM

    దడ పుట్టిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్ లు.. బిల్లు చూస్తే గుండె గుబేలు..

    నగర జీవనం చెప్పనలవి కాదు. పోట్ట కూటి కోసం పల్లెలు దాటి పట్టణాలకు వచ్చిన ఎందరెందరో జనం. వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆయా రంగంలో పుంజుకోవాలని ఆశలతో కొందరు.. ఏదైనా చక్కని ఉపాది లభిస్తుందని ఇంకోందరు. అయితే తెలంగాణలో ఈ ఏడాది లాక్...

  • Jun 07, 05:17 PM

    కారు ప్రయాణానికి సిద్దమవుతున్న ఎల్ రమణ.?

    తెలంగాణ తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుందా.? తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన మరో కీలకమైన నాయకుడు కూడా టీఆర్ఎస్ గూటికి చేరువకానున్నాడా.? అంటే ఔనన్న సమాధానాలే వస్తున్నాయి. టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 98వ జయంతి...

  • Jun 05, 06:00 PM

    కొత్త 500 నోటు.. అసలుతో పోటీ పడుతున్న నకిలీ కరెన్సీ..!

    కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం తీరు. చలామణీలో ఉన్న నకిలీ నోట్లను కట్టడి చేయడానికి యావత్ దేశ ప్రజలను నిద్రాహారాలు దూరం చేసి.. డ్యూటీలు, అఫీసులు, పనులు, వ్యాపారాలకు కూడా స్వస్తి పలికి ఏకంగా ఆరు...

  • Mar 09, 06:32 PM

    శాఖలో సమన్వయ లోపం.. మహిళకు అన్యాయం

    తెలంగాణలో ఓ మహిళకు మంత్రి పదవి లభించడానికి ఏకంగా అరేళ్ల సమయం పట్టిందని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా వైఎస్ షర్మిల చేసిన తీవ్ర విమర్శలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిదాడి చేయలేని స్థితిలోకి జారుకుంది. అలాంటి తరుణంలో మరోమారు ఇలాంటి ఏ...

  • Mar 09, 03:32 PM

    ఏపీ పురపాలక ఎన్నికల్లో నకిలీ నోట్లు.?

    ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలకు, కార్పోరేషన్లకు జరుగుతున్న ఎన్నికలలో అభ్యర్థులు ప్రచార అంకానికి, రెండో విడత పంపీణీ అంకానికి కూడా ముగింపు పడిన నేపథ్యంలో ఇక అసలైన తుది అంకానికి మరికొన్ని గంట్లలో తెరలేవనుంది. ఈ క్రమంలో ఓటు కోసం నోటు పంచిన...