congress senior leader v hanumantha rao give suggestions to pawan kalyan on land pooling | ap capital city | amaravathi

Congress senior leader v hanumantha rao suggestions pawan kalyan land pooling

v hanumantha rao, pawan kalyan, land pooling, amaravathi, ap capital city, chandrababu naidu, tdp govt, andhra pradesh issues

congress senior leader v hanumantha rao suggestions pawan kalyan land pooling : congress senior leader v hanumantha rao given some suggestions to pawan kalyan on land pooling issue where govt to take land for amaravathi.

పవన్.. ట్వీట్లు చేస్తే సరిపోదు : వీహెచ్

Posted: 08/21/2015 05:57 PM IST
Congress senior leader v hanumantha rao suggestions pawan kalyan land pooling

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఈ విధానం తెరమీదికొచ్చినప్పటి నుంచి రైతుల నుంచి భూములను లాక్కోవద్దంటూ పవన్ కల్యాణ్  ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.

ఇక రాజధాని నిర్మాణం దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా చేపడుతున్న భూసేకరణలో కొన్ని గ్రామాల ప్రజల భూములను లాక్కోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ ట్విటర్ లో పలుమార్లు కోరారు. ఈ విధంగా పవన్ ట్వీట్లు చేయడంపై కొందరు రాజకీయ నేతలు మండిపడగా.. మరికొందరు మద్దతు తెలిపిన వాళ్లూ వున్నారు. మరికొందరు మాత్రం ఇలా ట్వీట్ల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఒరగదని పవన్ కు సూచించారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు పవన్ ట్వీట్లపై విమర్శలు చేశారు.

ఏపీ రాజధాని భూసేకరణపై ట్విటర్ లో సందేశాలు ఇస్తూ ఇంట్లో కూర్చోవడం తగదని వీహెచ్ పేర్కొన్నారు. ఏపీ రాజధాని ప్రాంతానికి వెళ్లి, అక్కడి రైతులను ఆదుకోవాలని ఆయన పవన్ కు సూచించారు. రైతుల నుంచి బలవంతంగా ఏపీ ప్రభుత్వం భూములను గుంజుకుంటోందని ఆరోపించారు. అందుకే పవన్ వెంటనే అక్కడికి వెళ్లి ఆపాలని ఆయన కోరారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : v hanumantha rao  pawan kalyan  land pooling  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more