Rahul Gandhi Questioned Sushma Swaraj How Much She Took Bride From Lalit Modi | Modi Money Scam

Rahul gandhi questioned sushma swaraj bride lalit modi money scam

rahul gandhi, lalit modi, lalit modi money scam, rahul gandhi speech, rahul gandhi updates, rahul gandhi news, rahul gandhi funny, rahul gandhi pappu, sushma swaraj news, sushma swaraj controversy

Rahul Gandhi Questioned Sushma Swaraj Bride Lalit Modi Money Scam : AICC Vice President Rahul Gandhi Questioned Sushma Swaraj How Much She Took Bride From Lalit Modi.

‘సుష్మాజీ.. మోదీ నుంచి ఎంత తీసుకున్నారు?’

Posted: 08/07/2015 05:18 PM IST
Rahul gandhi questioned sushma swaraj bride lalit modi money scam

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లోక్ సభలో భావోద్వేగ వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే! లలిత్ మోదీ భార్య క్యాన్సర్ బారిన పడటంతో ఆమెకు అండగా వుండేందుకు ఆయనకు ట్రావెల్ డాక్యుమెంట్లు ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు స్వయంగా వెల్లడించారు. తాను అంతకుమించి ఎలాంటి తప్పు చేయలేదని, విపక్షాలు తనమీద అభండాలు మోపుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ విధంగా ఆమె ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.

ఈ క్రమంలోనే రాహుల్ మాట్లాడుతూ.. ‘సుష్మాజీ ఇచ్చిన ప్రసంగం వినేందుకు చాలా బాగుంది. కానీ.. అంతా డొల్లగా వుంది. తన స్థానంలో సోనియా వుంటే తనలాగే చేసేవారని సుష్మాజీ అన్నారు. సోనియా కుమారుడిగా చెబుతున్నా.. సుష్మా చేసినట్లు సోనియా ఎలాంటి పరిస్థితుల్లోనూ చేసి వుండేవారు కాదు’ అని పేర్కొన్నాడు. ఎక్కడైతే దొంగతనం జరుగుతుందో ఆ విషయాన్ని దొంగ చాలా రహస్యంగా ఉంచుతాడని చెప్పిన రాహుల్.. అలాగే సుష్మాజీ కూడా లలిత్ విషయంలో ‘రహస్యం’ పాటించారని ఆరోపించారు. ఆ వ్యవహారంపై సుష్మా స్వరాజ్ కు తప్ప విదేశాంగమంత్రిత్వ శాఖలో ఎవరికీ తెలియదన్నారు. ఆ నిర్ణయం తరువాతే బ్రిటన్ ప్రభుత్వం తన మాటను మార్చుకుందని రాహుల్ పేర్కొన్నారు.

చివరగా.. ‘లలిత్ మోదీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు అతని నుంచి సుష్మ ఎంత డబ్బు తీసుకున్నారు’ అని సుష్మా స్వరాజ్ ని రాహుల్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి జాతికి వివరించాలని ఆయన డిమాండ్ చేశాడు. మరి.. ఈయన ప్రశ్నకు బీజేపీ ఏ విధంగా జబావిస్తుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  sushma swaraj  lalit modi scam  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more