grideview grideview
  • Feb 27, 03:48 PM

    రవీంద్రనాథ్ టాగూర్ సూక్తులు

    మహా కవి, యోగి, శాంతి దూత రవీంద్రనాథ టాగూర్ 1913 లో తను రాసిన గీతాంజలి పుస్తకానికి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.  యూరోపియనేతరులకు నోబెల్ పురస్కారం అందటం అదే మొదటిసారి. సామాన్యంగా బాధలనుంచి రక్షించమనీ, కాపాడమని దేవుడిని ప్రార్థిస్తారు.  కానీ,...

  • Feb 26, 02:12 PM

    సుమతీ శతకం

    తన కలిమి యింద్రభోగముతన లేమియె సర్వలోక దారిద్య్రంబున్తన చావు జగత్ప్రళయముతను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ సుమతీ శతకంలోని ఇతర వాక్యాలలాగానే, ఈ పద్యంలోని నాల్గవ పాదాన్ని కూడా ఎంతోమంది రచయితలు తమ రచనల్లో వాడుకున్నారు.  ఇష్టపడ్ఢ వారిలో అందం...

  • Feb 25, 04:52 PM

    సుమతీ శతకం

    పూర్వకాలంలోని పద్యాలలోంచి తెలుగులో కొన్ని వాడుక పదాలు వచ్చాయి. అందులో ఈ పద్యంలోని పిలవని పేరంటమనే మాట ఒకటి. ప్రాధాన్యత దక్కని చోట ఉండవద్దని సుమతీ శతకకర్త సూచిస్తున్నారు. ఎవరూ పిలవకుండానే తగుదునమ్మా అంటూ పోవటం, పని చేసినా దాన్ని పట్టించుకోని...

  • Feb 23, 01:49 PM

    గాంధీసూక్తులు

    మనోవాక్కాయ కర్మలను ఒకటిగా చేసి, మీ ఆలోచనలను నిర్మలంగా చేసుకునే ప్రయత్నం చేసి చూడండి ఫలితం ఎంత బావుంటుందో – మహాత్మా గాంధీ. మనం చేసే పనులు (యాక్టివిటీస్) స్థూలంగా మూడు రకాలుగా ఉంటాయి.  1.    మనసులో ఆలోచన రూపంలో 2.   ...

  • Feb 22, 05:13 PM

    దాశరథి శతకం-1

    దాశరథి శతకం-1 శ్రీరఘురామ చారుతులసీదలదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షసవిరామ జగజ్జన కల్మషోర్ణవోత్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!      శతకమంటే వంద పద్యాలతో కూడిన సంపుటి అని మనందరికీ తెలిసిందే.  దాశరథి శతకం లోని...

  • Sep 20, 02:47 PM

    వేమన శతకం

        గంగ పాఱు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోత తోడ పెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వధాభిరామ వినురమేమ గంగ = గంగానది , కదలని గతి = తొణకణి రీతిగా , ముఱికి వాగు...

  • Sep 06, 03:10 PM

    వేమన శతకం

      ఉప్పులేని కూర యొప్పదు రుచులకు పప్పులేని తిండి ఫలము లేదు అప్పు లేనివాడే యధిక సంపన్నుడు విశ్వధాభిరామ వినురమేమ ఫలము = లాభము , అధిక సంపన్నుడు = గొప్ప భాగ్యవం తుడు . కూరలో ఉప్పు లేకపోవుట రుచికి...

  • Aug 30, 12:14 PM

    వేమన శతకం

          కోతి నొనరదెచ్చి కొత్త పుట్టము గట్టి కొండముచ్చులెల్ల గొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు విశ్వధాభిరామ వినురమేమ ఒనరన్ = తగినట్లుగా , పుట్టము = గుడ్డ , నీతి హీనునొద్ద న్ = నీతిలేని వాని దగ్గర ,...