grideview grideview
  • Jul 06, 01:20 PM

    వేమన శతకం

    ఛాయననొసగుచెట్లు సాధువు భోదట్టులడగి దరినిజేరి పడయవచ్చునట్టునిట్టు దాటనది పోవునిది రామవిశ్వధాభిరామ వినురవేమా...ఛానననొసగుచెట్లు = నీడని ఇచ్చే చెట్లు , సాధువు భోధట్టు = మంచి భోధనలు చేసే గురువు, లడగి దరినిజేరి = చెంత చేరగానే,తాత్పర్యం :  నీడనిచ్చే వ్రుక్షం, మంచి...

  • Jun 17, 03:45 PM

    సుమతీ శతకం

    తన కలిమి ఇంధ్రభోగము తన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జతద్ర్పశయము తను వలచినదియో రంభ తథ్యము సుమతీ...కలిమి = ఐశ్వర్యం , ఇంద్రభోగము = దేవలోక వైభవం, సర్వలేక దారిద్ర్యంబున్ = సమస్తలోక దారిద్ర్యం, జతద్ర్పళయము = ప్రపంచానికి...

  • May 23, 05:25 PM

    వేమన శతకం

     మంటికుండవంటి మాయ శరీరంబు  చచ్చునెన్నడైన, చావదాత్మ  ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,  విశ్వదాభిరామ వినురవేమ.. మంటికుండవంటి = మట్టి కుండలాంటి, శరీరంబు = దేహం , ఘటములెన్నియైన = దేహాలు ఎన్ని అయినా, గగనమొక్కటే = ఆకాశం ఒక్కటే.   మనిషి తన శరీరం...

  • May 07, 02:55 PM

    వేమన శతకం

      మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు తెలుపవచ్చు దన్ను తెలియలేదు సురియబట్టవచ్చు శూరుడు కాలేడు విశ్వదాభిరామ వినురవేమ   మాటలాడ వచ్చు = మాటలు వచ్చిన వాడు, తెలుపవచ్చు = చెప్పేవాడు, సురియ = ఆయుధము,   తార్పర్యం : మనిషి...

  • May 03, 04:14 PM

    gandhi.png

    ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో వర్ణించారు గాంధీ మహాత్మ.  మన హృదయకవాటాన్ని...

  • May 02, 04:54 PM

    rabindranath-tagore.png

    శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్   ఎంత చక్కని ఆలోచన  ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట.  తన సృష్టి మీద నిరాశచెందలేదన్నమాట. జాతంతా భ్రష్టుపట్టింది,...

  • May 01, 04:31 PM

    adi-sankara.png

    ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం.  అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు సూచించారు.  అన్నిటికీ లక్ష్యమొక్కటే- ముక్తి చెందటం. ...

  • Apr 30, 04:15 PM

    swamy-vivekananda.png

    భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు.  కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు.  కర్మలను పోగొట్టుకోవటానికే  మనం భూమ్మీదకు వస్తామని,...