grideview grideview
  • Mar 29, 10:33 AM

    భాస్కర శతకము

    అడిగినయట్టి యాచకుల యాశ లెఱుంగక లోభవర్తియై  కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె య్యెడల, నదెట్లు పాలు తమ కిచ్చునె యెచ్చటనైన లేఁగలన్ గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! టీకా : అడిగినయట్టి = యాచించునట్టి;...

  • Mar 29, 10:15 AM

    దాశరథి శతకము

    రంగదరాతిభంగ  ఖగ    రాజతురంగ  విపత్పరంపరో  త్తుంగ తమ:పతంగ పరి  తోషితంగ దయాంతరంగ  స  త్సంగధరాత్మజాహృదయ   సారసభృంగ నిశాచరాబ్జమా తంగ శుభాంగ భద్రగిరి    దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా: రంగ-భంగ = అతిశయించు శత్రువులను వధించినవాడా, ఖగ-రంగ =...

  • Mar 29, 10:08 AM

    సుమతీ శతకం

    అడిగిన జీతం బియ్యని  మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్  వడిగల యెద్దలఁగట్టుక  మడిదున్నక  బ్రతుకవచ్చు మహిలో సుమతీ! టీకా : అడిగినన్ = అడిగిన్పటికిని; ఈయని = ఈయనటువంటి ; మిడిమేలపు = మిట్టిపాటుగల ; దొరను = అధికారిని, కంటెను,...

  • Mar 28, 11:06 AM

    వేమన శతకము

    ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు చూడచూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులువేరయ విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యము : ఉప్పూ,కర్పూరం రెండూ చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి రుచులు మాత్రం వేరువేరుగా వుంటాయి. అలాగే పురుషులలో పుణ్యపురుషులు వేరుగా ఉంటారు.

  • Mar 28, 10:56 AM

    సుమతీ శతకము

    అక్కరకు రాని చుట్టము  మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా  నెక్కిన బాఱని గుఱ్ఱము  గ్రక్కున విడువంగవలయుఁ గదరా సుమతీ! టీకా : అక్కరకున్ = అవసరము పడినపుడు, రాని = (ఉపయోగమునకు) రానటువంటి, చుట్టమున్ = బంధువును, మ్రొక్కినన్ =...

  • Mar 28, 10:34 AM

    దాశరథి శతకము

    అగణిత సత్యభాష శర  ణాగతపోష  దయాలసజ్ఝరీ విగత సమస్తదోష పృథి  వీసురతోష త్రిలోకపూతకృ ద్గగనధునీమరంద పద  కంజ విశేష మణిప్రభా ధగ  ద్ధగిత విభూష భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ! టీ.కా : అగ-భాష = ఎన్ననలవికాని సత్యము పలుకువాడా, శర-పోష...

  • Mar 28, 10:13 AM

    భాస్కర శతకము

    అక్కరపాటువచ్చు సమయంబునఁ జుట్టుము లొక్కరొక్కరి  న్మక్కువ నుద్దరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ  యొక్కట, నీటిలో మెరక నోడల బండ్లును, బండ్లనోడలున్ దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప? భాస్కరా! టీ.కా: అక్కరపాటు = పోషింపనవసరం; వచ్చు సమయంబునన్ = వచ్చే...

  • Mar 27, 11:17 AM

    సుమతీ శతకము

    ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగాఁ నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ ! తాత్పర్యము : మేలు చేసినవానికి తిరిగి మేలు చేయడం ఒక గొప్ప విషయమేమీ కాదు.. కానీ కీడు చేసినవానికి మాని మేలు చేయడం...