grideview grideview
  • Apr 27, 03:53 PM

    కబీర్ దాస్ సూక్తి

    వ్యామోహమున్న చోట ప్రేమ ఎలావుంటుందిప్రేమ ఉన్న చోట వ్యామోహానికి తావే లేదు - కబీర్ దాస్.ఈ కాలంలో ప్రేమకు, అవసరానికి, వ్యామోహానికి,  తేడా తెలియకుండా పోయింది.   మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలినవారిని కారని అనుకుంటున్నాం.  మనకు అనుకూలంగా ఉండేవారిని...

  • Apr 24, 02:22 PM

    రవీంద్రనాథ్ టాగోర్ సూక్తి

    మనకు చెందిన ప్రతివస్తువూ మనకి చేరుతుంది.  దాన్ని అందుకునే అర్హతను సంపాదించుకోవాలంతే - రవీంద్రనాథ్ టాగోర్ మనకు అర్హత ఉన్న ప్రతి వస్తువూ మనకు దొరుకుతుంది కాబట్టి వాటి కోసం ఆరాటపడటం అనవసరం.  వాటిని పొందే యోగ్యతలను సంపాదించుకుంటే చాలు.  ...

  • Apr 23, 03:10 PM

    గాంధీ సూక్తులు

    బలహీనుడికే క్షమాగుణం ఉండదు. శక్తివంతుడు క్షమించగలుగుతాడు- మహాత్మా గాంధీ. నిజం చెప్పాలంటే, కోపం వచ్చేది ఎవరికి వారి మీదనే. ఎవరైనా అపవాదు వేసినా, అగౌరవపరచినా అప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చినట్టు అనిపించినా నిజానికి ఎవరికి వారి మీదనే వస్తుంది కోపం....

  • Apr 19, 04:24 PM

    గాంధీ సూక్తులు

     బలహీనుడికే క్షమాగుణం ఉండదు. శక్తివంతుడు క్షమించగలుగుతాడు- మహాత్మా గాంధీ. నిజం చెప్పాలంటే, కోపం వచ్చేది ఎవరికి వారి మీదనే. ఎవరైనా అపవాదు వేసినా, అగౌరవపరచినా అప్పుడు వాళ్ళ మీద కోపం వచ్చినట్టు అనిపించినా నిజానికి ఎవరికి వారి మీదనే వస్తుంది కోపం....

  • Apr 17, 05:53 PM

    పరమహంస యోగానంద

    కాసేపు చదవండి, దానికంటే ఎక్కువ సేపు ధ్యానం చెయ్యండి, నిరంతరం భగవంతుని మనసులో నింపుకోండి- పరమహంస యోగానంద. ఆధ్యాత్మిక సాహిత్యాన్ని చదవటం కానీ, పురాణ కాలక్షేపాలలో సమయాన్ని గడపటం కానీ, భక్తి పాటలు వినటం కానీ, ధ్యానసాధన చెయ్యటం కానీ అన్నిటికీ...

  • Mar 15, 05:44 PM

    నిర్వాణ షట్కం

    నిర్వాణ షట్కం ఇందులో అత్యున్నతమైన అద్వైత సిద్ధాంతం బహు సుందరంగా చెప్పారు ఆది శంకర భగవత్పాదులు.  ఒక శ్లోకానికి అర్థం తెలుసుకుంటే మిగతావి చాలా సులభంగా అర్థమవుతాయి.  మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్వ జిహ్వే నచ ఘ్రాణ నేత్రే,నచ వ్యోమ...

  • Mar 13, 05:57 PM

    సుమతీ శతకం

    అధరము కదిలియు గదలకమధురములగు భాషలుడిగి మౌనవ్రతుడౌనధికార రోగపూరిత బధిరాంధక శవముజూడ బాపము సుమతీ హృదయానికి హత్తుకుని చాలా కాలం వరకూ దాని ప్రభావం ఉండటం కోసం శతకాలలో చాలా వాడియైన పదాలను ఉపయోగించారు.  అధికార గర్వంతో ఉన్నవారి గురించి చెప్తూ, దాన్ని...