grideview grideview
  • Apr 08, 01:34 PM

    వేమన శతకము

    చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి...

  • Apr 08, 01:29 PM

    దాశరథి శతకము

    కనకవిశాలచేల భవ  కానన శాతకుఠారధార స  జ్జనపరిపాలశీల దివి  జస్తుత సద్గుణకాండ కాండ సం జనిత రాక్రమక్రమ వి  శారద శారదకుందకుంద చం దన ఘనసార సారయశ  దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : కన - చేల = బంగారుమయమైన...

  • Apr 08, 01:16 PM

    భాస్కర శతకము

    ఆదర మింతలేక నరుఁ డాత్మబలోన్నతి మంచివారికి భేదము చేయుటం దనదు పేర్మికిఁగీడగు మూలమె, ట్లమ ర్యాద హిరణ్య పూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుఁడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా ! టీకా : నరుఁడు = మానవుడు ;...

  • Apr 07, 12:30 PM

    వేమన శతకము

    కుండ కుంభమన్న కొండ పర్వతమన్న  నుప్పు లవణమన్న నొకటికాదె భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే  విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు కలిగి వుంటాయి. ఎలా అంటే.. కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము వంటి పదాలు...

  • Apr 07, 12:23 PM

    దాశరథీ శతకము

    దురితలతాలవిత్ర ఖర   దూషణకాననవీతిహోత్ర భూ భరణకళావిచిత్ర, భవ   బంధవిమోచనసూత్ర చారువి  స్ఫురతరవిందనేత్ర ఘన  పుణ్య చరిత్ర, వినీలధూరికం  ధరసమగాత్ర, భద్రగిరి   దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా : దురి-విత్ర = పాపమనే తీగలకు కొడవలివంటివాడు ; ఖర-హోత్ర...

  • Apr 07, 12:10 PM

    భాస్కర శతకము

    అవని విభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పను లన్నియుఁ జేకుఱు వారిచేతనే,  ప్రవిమల నీతిశాలి యగు రామునికార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధిఁదాఁటి సురారులఁద్రుంచి భాస్కరా! టీకా : అవని విభుండు = రాజు ; నేరిపరియై...

  • Apr 07, 11:22 AM

    సుమతీ శతకము

    అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ; గొల్లని సాహిత్య విద్య = గొల్లవాని...

  • Apr 05, 11:31 AM

    భాస్కర శతకము

    అలఘు గుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుఁడొకఁడిష్టుఁడై తనున్  వలచి యొకించు కేమిడిన వానికి మిక్కిలి మేలు చేయుఁగా,  తెలిసి కుచేలుఁడొక్క కొణి దెండడుకుల్ దన కిచ్చినన్ మహా  ఫలదుఁడు కృష్ణుఁ డత్యధిక భాగ్యము లాతని కీఁడై భాస్కరా! టీకా : అలఘు...