grideview grideview
  • Apr 05, 11:17 AM

    దాశరథీ శతకము

    శ్రీ రహణీయహార యత   సీ కుసుమాభశరీర , భక్త మం దార, వికారదూర , పర తత్త్వవిహార త్రిలోచ చేతనో  దార, దురంతపాతక వి తాన విదూర, ఖరాదిదైత్యవకాం  తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ ! టీకా :...

  • Apr 05, 11:06 AM

    సుమతీ శతకము

    అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు,  నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుదున్,  జొప్పడిన యూరనుండుము  చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ! టీకా : అప్పిచ్చువాఁడు = బదులిచ్చే ధనికుడు ; వైద్యుఁడు = మందులు ఇచ్చేవాడు ; ఎడతెగక = తీయలేక ; ద్విజుఁడున్...

  • Apr 05, 10:59 AM

    వేమన శతకం

    ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : ఎలుకతోలును ఎన్నిసార్లు ఉతికి, కడిగినా దానికున్న సహజసిద్ధమయిన నలుపు రంగే వుంటుందే తప్ప.. తెలుపు రంగుగా మారదు. అదేవిధంగా చెక్కబొమ్మను...

  • Apr 04, 11:02 AM

    వేమన శతకము

    చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : అడవికి మృగరాజు అయిన సింహం కూడా చిక్కిపోయి వున్నపుడు.. వీధిన పోయే బక్క కుక్క ఆ సంహాన్ని బాధపెట్టడం మొదలుపెడుతుంది. అదేవిధంగా...

  • Apr 04, 10:57 AM

    దాశరథీ శతకము

    మసకొని రేఁగుబండ్లకును    మౌక్తికముల్ వెలవోసినట్లు దు  ర్వ్యసనమొజెంది  కావ్యము దు  రాత్ములకిచ్చితి  మోస మయ్యో నా రసనకుఁ బూతవృత్తిసుక     రంబుగ జేకురునట్లు వాక్సుధా రసములు చిల్క బద్యముఖ    రంగమునందు  నటింపవయ్య సం తసము జెంది భద్రగిరి...

  • Apr 04, 10:44 AM

    భాస్కర శతకము

    అనఘునికైనఁ జేకుఱు వనర్హునిఁగూడి చరించినంతలో  మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే యనువుననైనఁ దప్పవు యథార్థము, తానది యెట్టులన్నచో  నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా ! టీకా : ధరిత్రియందున్ = భూమిలో ; అనర్హునిన్ =...

  • Apr 04, 10:41 AM

    సుమతీ శతకము

    అప్పుగొని చేయు విభవము  ముప్పునఁ బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్  దప్పరయని నృపురాజ్యము  దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ ! టీకా : అప్పుగొని = ఋణము తెచ్చుకొని ; చేయు = అనుభవించు ; విభవమున = పటాలోపమును ;...

  • Apr 02, 10:59 AM

    భాస్కర శతకము

    అదను దలంచి కూర్చి ప్రజ నాదర మొప్పవిభుండు కోరినన్  గదిసి పదార్థ మిత్తు రటు కానగ వేగమె కొట్టి తెండనన్  మొదటికె మోసమౌఁ, బొదుఁగుమూలమూగోసినఁ బాలుగల్గునే  పిదికినఁగాక భూమిఁ బశు బృందము నెవ్వరికైన భాస్కరా! టీకా : అదనుదలంచి = సమయము...