Coffee plantations in visakha

APFDC, Coffee Plantations, agency areas, vishakapatnam, vishaka

APFDC Coffee Plantations provide six lakhs man-days of employment to the local agency areas

Coffee plantations in Visakha.png

Posted: 12/08/2012 05:16 PM IST
Coffee plantations in visakha

coffeeవిశాఖ మన్యంలో కాఫీ తోటల సాగు అద్భుతంగా ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రతిని దులు ప్రశంసించారు. వివిధ దేశాలకు చెందిన 21 మంది ప్రతినిధులు శుక్రవారం పాడేరు ఘాట్‌లోని ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటలను సందర్శించారు. అనంతరం ఆ తోటల ను ఆనుకుని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను పరిశీలించారు.యమన్ దేశానికి చెందిన మహ్మద్ సలీహ్‌సైఫ్, హజియగబీద్, ఖైద్ హాయ్‌సమ్, అబ్ధుల్ దలైమి, ఆలీగైలిన్, హైదర్‌మహ్మద్, అహ్మద్‌అలీసూఫీ, అహ్మద్ సహీద్‌అలీ, మహ్మద్‌అలీ, మహ్మద్ హతీం, నజిమ్‌అలీ, అబ్దుల్ మోషేన్‌దక్, నూర్‌అలీ అహ్మద్, దినాఅబ్దుల్‌అలీ, హైసమ్ సైఫ్ మఖ్‌బుల్, వాన్ ఇమ్‌సూట్‌మార్క్ (బెల్జియన్), మీరాహంగ్ (సౌత్‌కొరియా), లైర్ ఇర్‌సుడో ఫిటా మో (ఇథోపియా), రనియ ఫరుఖ్ సద్ధిన్ ఇథి యా (జోర్దాన్), ఇషరక్ దన ఫరుఖ్ మహ్మద్ జిద్ కిలాని (జోర్దాన్), మన దేశానికి చెందిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి సంజయ్‌లంతా ఈ బృదంలో ఉన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగేళ్ల నుంచి కాఫీ తోటల సాగును ప్రోత్సహిస్తున్నామని డ్వామా పీడీ సత్యసాయి శ్రీనివాస్ ఈ బృందానికి వివరించారు. గుర్రగరువు, మోదాపల్లి, మినుములూరు గ్రామాలకు చెందిన గిరిజనులతో ఈ బృంద సభ్యులు ముచ్చటించారు. కాఫీ రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన మహిళలతో కలసి థింసా నృత్యం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New guiness record set for non stop joke narration
Sex scandal of au university professor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more