Rk beach in vishaka a danger

RK beach in Vishaka a danger

RK beach in Vishaka a danger

RK beach in Vishaka a danger.png

Posted: 12/27/2012 07:43 PM IST
Rk beach in vishaka a danger

RK_beach_in_Vishaka_a_dangerఅందమైన నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం.. కళ్లెదుటే సాక్షాత్కరించే పెద్ద పెద్ద నౌకలు. ఇవీ విశాఖ బీచ్‌లో కనిపించే అందమైన, అద్బుతమైన దృశ్యాలు.అయితే.. ఎంత అందంగా ఉన్నా.. ఏదో ఒక మచ్చ ఉంటుందన్నట్లు.. ఇంత అందమైన ప్రదేశంలో రాకాసిరాళ్లు పర్యాటకుల పాలిట యమపాశాల్లా మారాయి. రాళ్లపై నిలబడి ఫొటోలు తీసుకోవటం, కూర్చొని సేదతీరడం కోసం వాటిపైకి ఎక్కుతున్న సందర్శకులను అమాంతం పొట్టన పెట్టుకుంటున్నాయి.ఆర్.కె.బీచ్ ప్రాంతమంతా మొనదేలిన రాళ్లు, ఉవ్వెత్తున్న ఎగిసిపడే అలలతో అందంగా కనిపిస్తుంది. అలలతో ఆడుతూ, రాళ్లపై గెంతాలనుకునే పర్యాటకులు చిన్నపాటి నిర్లక్ష్యం వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారిగా దూసుకొచ్చే కెరటాలను తప్పించుకునే ప్రయత్నంలో రాళ్లపై జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు.ఇలా ప్రతీ ఏడాది 50 నుంచి 60 మందికి పైగా ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా సాగరతీరానికి తొలిసారిగా వచ్చే పర్యాటకులే రాకాసి రాళ్ల బారిన పడుతున్నారు. అందుకే పోలీసులు బీచ్‌కు వచ్చే సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cold wave in agency area
Real estate boom in vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more