chocolates healthy ingredients | healthy food items | best home remedies

Chocolates increase lifetime of humans

chocolates news, chocolates health benefits, chocolates healthy ingredients, chocolates, chocolate health tips, healthy home remedies, healthy food items

chocolates increase lifetime of humans : According to the latest researches the experts saying that chocolates contains some healthy ingredients which increase the lifetime of humans.

చాక్లెట్స్ తింటే.. ఆయుష్షు పెరుగుతుందట!

Posted: 04/01/2015 04:16 PM IST
Chocolates increase lifetime of humans

సాధారణంగా చాక్లెట్స్ అంటే ప్రతిఒక్కరికీ ఇష్టమే! చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా తినడం చాలా మంచిదేనని అంటున్నారు వైద్యనిపుణులు! అలాగని మోతాదుకు మించి తింటే ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. కాటట్టి తక్కువ మోతాదులో మాత్రమే వీటిని తినాలని సలహాలు ఇస్తున్నారు. అయితే షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు మాత్రం చాక్లెట్లను తీసుకోకూడదని వారు సలహా ఇస్తున్నారు.

ఇటీవలే వైద్యులు నిర్వహించిన పరిశోధనల్లో భాగంగా చాక్లెట్లు తింటే.. ఆయుష్షు పెరుగుతుందని తేలింది. ఇది వినడానికి కాని ఆశ్చర్యంగానూ, విచిత్రంగానూ వున్నప్పటికీ.. ఇది మాత్రం నిజమేనని నిపుణులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. నెలకు కనీసం మూడు సార్లు చాక్లెట్‌ను తింటే జీవితంలో మూడు సంవత్సరాల ఆయుష్షు పెరుగుతుందని పరిశోధనలో తేలింది. అలాగే చాక్లెట్‌లను తింటే ఇది శరీరంలో హెచ్‌డీఎల్ శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వివరించారు. ఇది ఒకలాంటి కొలెస్ట్రాల్. ఇది ఆర్ట్రీజ్‌లో చేరే కొవ్వును దరిచేరనీయదని వైద్యులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy home remedies  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh