Romance life is good for health

romance life, husband and wife romance, boy and girl romancing, romance tips, romance life is good for health, health tips, romance tips, love tips, romance good for health, sexual life, happy life

romance life, husband and wife romance, boy and girl romancing, romance tips, romance life is good for health, health tips, romance tips, love tips, romance good for health, sexual life, happy life

సరసాలాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరం!

Posted: 03/06/2014 05:50 PM IST
Romance life is good for health

చాలా ఫాస్ట్ జనరేషన్, పోటీ ప్రపంచంతో కూడిన ప్రస్తుతకాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడికి గురవుతుంటారని నిపుణులు తమ పరిశోధనల ద్వారా వెల్లడిచేశారు. ఈ ఒత్తిడి ప్రభావం వల్ల వారు మానసిక స్థితి దెబ్బతినడమే కాకుండా ఎక్కువ డిప్రెషన్ కు లోనవుతారు. దీంతో వారు ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం గాని, నలుగురిలో కలవడంగాని చాలా తక్కువయిపోతుంది. 

అలాకాకుండా మనం ఫ్రూట్ ఫుల్ గా, విజయవంతంగా జీవించాలంటే నలుగురిని మెప్పించేలాగా వుండాలి. రోజువారి పనులలో కొంతమేరకైనా మార్పు తీసుకుని రావాలి. అప్పుడప్పుడు జీవితంలో వినోదం అనేది చాలా అవసరం అంటున్నారు నిపుణులు. చాలావరకు మనం వినోదాన్ని మన పార్ట్ నర్ తో పొందుతాం అని కూడా సలహాలు ఇస్తున్నారు. 

అదేలా అంటే.. మనం మన పార్ట్ నర్ తో సంతోసంగా, సరసంగా గడిపితే మనలో వుండే తెల్లరక్తకణాలు ఎక్కువ సంఖ్యలో ఉత్తేజితమవుతాయని శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాల ద్వారా తెలుపుతున్నారు. దీంతో మన శరీరంలో వుండే వ్యాధినిరోధక శక్తి పెరిగడంతోపాటు ఆరోగ్యంగా వుండొచ్చు. మన మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. 

ఇలా రిలేషన్ షిప్ లో సరసాలాడటం వల్ల ఆరోగ్యకరం ఎందుకన్న దానిపై శాస్త్రజ్ఞులు ఈవిధంగా వివరిస్తున్నారు. 

సరసం అనేది ఒక మంచి అనుభూతి. ఇది చాలావరకు పాజిటివ్ ఎనర్జీని సమకూరుస్తుంది. ఫలితంగా సంతోషంగా వుండొచ్చు. అంతేగాక సంతోషానికి కారణమయ్యే ఎండోఫిర్మిన అనే రసాయనం విడుదలవ్వడం వల్ల మరింత సంతోషంగా వుండొచ్చని పేర్కొంటున్నారు. 

రిలేషన్ షిప్ లో సరసాలాడుకోవడం వల్ల మొదటిరోజుల్లో వారు పంచుకున్న ఆనందాన్ని గుర్తుకు చేసుకుంటారు. దీంతో వారిద్దరి మధ్య కోరికలు పెరుగుతాయి. ఇది వారిద్దరి మధ్య దూరాన్ని తగ్గించి, మరింత దగ్గర చేస్తాయి. 

భావోద్వేగాలకు గురయినప్పుడు సరసాలు చేయడం వల్ల.. అందులోనుంచి బయటకు రాగలుతారు. దీంతోవారు విశ్రాంతి పొందడమే కాకుండా, పార్ట్ నర్ తో సంతోషంగా వుంటారు. 

కొందరు జంటలు చాలాకాలం కలిసి వుండడాన్ని బోరింగ్ గా ఫీల్ అవుతారు. వారి సంబంధం మధ్య దూరం పెరగడం మొదలవుతుంది. అటువంటి సమయాల్లో పార్ట్ నర్స్ తో సరసాలాడడం వల్ల ఒకరిమీద ఇంకొకరికి స్నేహాభావం పెరుగుతుంది. ఫలితంగా వారు కలిసి, ఆరోగ్యంగా జీవితాన్ని గడపవచ్చు. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సరసాలు ఆడటం వల్ల శరీరంలో డోపమైన్, సెరోటోనిన్, ఆడ్నినాలిన్ అనే రసాయనాలను విడుదల చేయడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మనలో నమ్మకం, విశ్వాసం, సంతోషంగా, ఆహ్లాదకరంగా వుండేందుకు సహాయపడుతాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more