Rio Olympics 2016: Russia calls Narsingh Yadav’s selection a “backdoor entry”

The incentive to dope

narsingh yadav, narsingh yadav doping, rio olympics, rio olympics 2016, brazil olympics, olympics doping scandal, doping scandal, narsingh yadav, olympics doping, doping olympics, doping, olympics, sports news, sports. narsingh yadav russia, russia tagets narsingh yadav, rio 2016 olympics, rio olympics, rio 2016, rio, olympics, wrestling

Rio Olympics is unusual in that it has been sucked into a doping scandal that has touched several nations, most notably Russia, even before the games have begun.

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ను టార్గెట్ చేసిన రష్యా

Posted: 08/05/2016 06:02 PM IST
The incentive to dope

భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రెండు డోపింగ్ టెస్టుల్లోనూ విఫలమైనా.. దాని వెనుక కుట్ర దాగివుందన్న అరోపణల నేపథ్యంలో విచారణ జరిపించిన నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల రష్యా అక్రోశాన్ని వ్యక్తం చేసింది. నర్సింగ్ యాదవ్ ను మోసగాడని, డోపింగ్ లో దొరకిపోయిన తరువాత కూడా ఆయన మోసపూరితంగా రియో ఒలంపిక్స్ గేమ్స్ లోకి అడుగుపెట్టాడని తీవ్ర విమర్శలు చేసింది. నర్సింగ్ యాదవ్ పోటీ పడుతున్న 74 కేజీల విభాగంలో రష్యా నుంచి అనియుర్ పోటీపడ్తున్నాడు.

ఈ తరుణంలో నర్సింగ్‌పై ఒత్తిడి పెంచేందుకే రష్యా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తవానికి డోప్ టెస్ట్‌లో విఫలమైన నర్సింగ్‌ యాదవ్ చివరకు ప్రధాని మోదీ జోక్యంతో బయటపడి రియోకు సిద్ధమయ్యాడు. నర్సింగ్‌పై కుట్ర జరిగిందని, ఆయన తప్పేమీ లేదని జాతీయ ఉత్ప్రేరకాల నిరోధక సంస్థ నాడా రోజుల పాటు విచారణ జరిపి నర్సింగ్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ రియోకు వెళ్లగలుగుతున్నారు. అటు డోప్ టెస్టుల్లో దొరికిపోయిన రష్యా అథ్లెట్లపై వాడా నిషేధం విధించిన నాటి నుంచి రష్యా మండిపడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narsing Yadav  Russia  NADA  wrestler  Rio Olympics  NADA  IOA  WFI  doping case  

Other Articles