FIFA secretary general Jerome Valcke fired out

Fifa fires secretary general jerome valcke

FIFA fires secretary general Valcke, FIFA has fired secretary general Jerome Valcke, FIFA, Sepp Blatter, Jerome Valcke, FIFA had to pay $90 million in compensation, FIFA vice president Michel Platini, FIFA emergency committee

FIFA has fired secretary general Jerome Valcke, who is under investigation for misconduct, world football's governing body said on Wednesday.

ఫీఫా సెక్రటరీ జనరల్ జరోమీ వాల్కేపై వేటు..

Posted: 01/13/2016 08:51 PM IST
Fifa fires secretary general jerome valcke

ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బ్లాటర్ కు కుడిభుజంగా వుంటూ వచ్చిన ఫీఫా సెక్రటరీ జనరల్ జరోమీ వాల్కేపై భారీ వేటు పడింది. ఆయనపై వెల్లువెత్తిన అవినీతి అభియోగాల నేపథ్యంలో సమావేశమైన ప్రపంచ ఫుట్ బాల్ గవర్నింగ్ బాడీ ఆయనపై ఏకంగా ఎనమిది సంవత్సరాల పాటు నిషేధాన్ని విధించింది. 2014లో జరిగిన ప్రపంచ ఫుట్ బాల్ చాంఫియన్ షిప్ లో ఆయన టిక్కెట్ల అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన అభియోగాలు నిరూపితమైన నేపథ్యంలో ఈ వేటు పడింది.

ఈ ప్రపంచ కప్ లో పుట్ బాల్ మ్యాచ్ లకు సంబందించిన టిక్కెట్లను బ్లాక్ లో విక్రయాలు జరిపినిందుకు ఆయనపై ఈ మేరకు గవర్నింగ్ బాడీ నిషేధాన్ని విధించింది. అతనితో సంబంధమున్న, అన్ని ఒప్పందాలపై కూడా వేటు వేసింది. తక్షణం అయనను ఫిఫా సెక్రటరీ జనరల్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు పది మిలియన్ డాలర్ల పేమెంట్ కు సంబంధించిన దక్షిణాఫ్రికాతో కుదుర్చుకున్న ఓప్పందంలో అవినీతికి పాల్పడినట్లు కూడా అభియోగాలు ఎదుర్కోన్నాడు. దీంతో వాల్కే సహా, అతను సెక్రటరీ జనరల్ హోదాలో ఫిఫాతో కుదుర్చుకున్న అన్ని ఓప్పందాలను కూడా గవర్నింగ్ బాడీ రద్దు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : FIFA  Sepp Blatter  secretary general Jerome Valcke  fired out  

Other Articles