Wayne Rooney: Anthony Martial will be a 'great player' for Man United

Wayne rooney anthony martial will be a good player for us

Wayne Rooney, Anthony Martial, great player, Man United, Football, sports, soccer, Manchester United, Anthony Martial, Martial, Martial Manchester United, Manchester United news, mufc news, man utd news

Wayne Rooney admits Anthony Martial doesn't know much about his new strike partner but believes he will be a 'good player'

అంటోనికి లభించిన అరుదైన అటగాడి మద్దతు

Posted: 09/05/2015 07:49 PM IST
Wayne rooney anthony martial will be a good player for us

ప్రపంచంలోనే ఖరీదైన టీనేజ్ ఆటగాడిగా రికార్డులకు ఎక్కిన ఆంటోనీ మార్టియల్ కు మరో అరుదైన వ్యక్తి మద్దతు కూడా లభించింది. గత వారం రోజుల క్రితమే ఖరీదైన అటగాడిగా రికార్డులను సాధించిన అంటోనీ మార్టియల్ కు కెప్టెన్ రూని సపోర్ట్ కూడా లభించింది. ఈ 19ఏళ్ల మంచెస్టర్ యునేటెడ్ ఆటగాడికి కెప్టెన్ రూనీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తన సపోర్టు మరింత బలాన్నిచ్చి మునుముందుకు నడిపిస్తుందని కూడా రూని అశాభావం వ్యక్తం చేశాడు.

అంటోని మార్టియల్ డీల్ గురించి మాట్లాడిన రూనీ, తనకు అంటోనీ డీల్ కు సంబంధించి పెద్దగా సమాచారం తెలీదన్నారు. కానీ.. గత సీజన్ లో ఆర్సనల్ టీమ్ పై అతడి ఆటన చూశానని చెప్పాడు. ఆంటోనీ చాలా ప్రతిభావంతుడని.. తమ జట్టు తరఫున అతను అత్యున్నత ప్రదర్శన ఇస్తాడని ఆశించాడు. గత వారంలో భారీగా 36 మిలియన్ పౌండ్ల డీల్ కొట్టేసిన సంగతి తెలిసిందే. లీగ్ చరిత్రలోనే మూడో అతిపెద్ద డీల్ ఇదే కావడం విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wayne Rooney  Anthony Martial  great player  Man United  Football  

Other Articles