Indian women's junior hockey team hammer Korea 13-0

Indian junior hockey eves outplay north korea 13 0

7th women's Junior Asia Cup, china, India, north korea, india beats N.Korea by 13-0, Changzhou, india hammered north korea, Democratic People's Republic of Korea (DPRK), Indian women's junior hockey

The Indian women's junior hockey team got off to a sensational start in the 7th Asia Cup as they hammered Democratic People's Republic of Korea (DPRK) 13-0 in their opening match at Changzhou on Saturday.

హాకీలో తొలి మ్యాచ్ లో మెరిసిన భారత క్రీడాకారులు

Posted: 09/05/2015 07:04 PM IST
Indian junior hockey eves outplay north korea 13 0

చైనాలో భారత హాకీ క్రిడాకారులు సంచలనాలను నమోదు చేశారు. మునుపెన్నడూ లేనంతగా భారత్ క్రీడాకారులు.. మన జాతీయ క్రీడలో సెన్సెషన్ క్రియేట్ చేశారు. చైనాలో జరుగుతున్న ప్రపంచ ఏడవ మహిళల జూనియర్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. పూల్ ఏలో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో నార్త్ కొరియాపై భారీ ఆధిక్యంతో నెగ్గారు. 13-0 స్కోర్ తో విజయ భేరి మోగించారు. గతంలో ఎప్పుడూ కొరియాతో ఆడక పోయినా.. మనమ్మాయిలు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

టీమ్ కెప్టున్ రాణీ అద్బుతంగా రాణించి ఐదు గోల్స్ సాధించిందని చీఫ్ కోచ్ మాహియా తెలిపారు. అందులో మూడు అత్యంత సాహసోపేతమైన గోల్స్ వున్నాయని ఆయన చెప్పారు. ఇక స్ట్రైకర్ నవనీత్ కౌర్.. మిడ్ ఫీల్డర్ ప్రీతీ దుబే లు చెరో గోల్ సాధించగా, జాస్ప్రీత్ కైర్, లిలీ, పునమ్ బార్ల, లిలిమా మింజ్ కలసి నాలుగు గోల్స్ సాధించారని చెప్పారు. తొలి మ్యాచ్ లో విజయాన్ని నమోదు చేసుకున్న భారత్ మలి మ్యాచ్ లో సింగపూర్ జట్టుతో తలపడనుంది.. ఇదే పూల్ లో చైనా, మలేషియాలు కూడా వుండటంతో వాటితోనూ తలపడాల్సి వుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 7th women's Junior Asia Cup  china  India  north korea  

Other Articles