Won't play nationals until we get equal prize money: Dipika Pallikal

Won t play nationals until we get equal prize money pallikal

Dipika Pallikal, National Squash Championship, Squash Rackets Federation Kerala, Women squash association, dipika pallikal, squash player, prize money, kerala

I don't see why there should be a difference between men and women. I would have loved to play in Kerala and definitely miss playing the Nationals," says Pallikal.

అందాక నేషనల్స్ ఆడను: దీపికా పల్లికల్

Posted: 07/09/2015 10:11 PM IST
Won t play nationals until we get equal prize money pallikal

పురుషులతో సమానంగా తమకు కూడా ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంటులో పాల్గోంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేశారు. కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో అమె ాడడం లేదు. మహిళా ప్లేయర్లను జాతీయ టోర్నమెంటులో చిన్నచూపు చేస్తున్నారని ఈ కారణంగానే తాను గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు.

కేరళ మూలాలు వున్న 23 ఏళ్ల పల్లికల్ 2011 లో నేషనల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి అమె జాతీయ టోర్నమెంట్లకు దూరంగా వుంది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆటను ఆటగా చూడకుండా.. ఆట ఆడిన మగవారికి, ఆడవారికి మధ్య వత్యాసం ఎందుకు చూపుతున్నారని అమె సూటిగా ప్రశ్నించారు. ఆ విషయానికి వస్తే పురుషుల కన్నా మహిళలకే అధికంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని అమె అన్నారు. కేరళలో ఆడడాన్ని ఇష్టపడతానని, జాతీయ టోర్నీల్లో ఆడపప ోవడం బాధగా వుందని 18వ ర్యాంకులో కోనసాగుతున్న పల్లికల్ వాపోయారు.

జి. మనోహర్

పురుషులతో సమానంగా తమకు కూడా ప్రైజ్ మనీ ఇస్తేనే జాతీయ టోర్నమెంటులో పాల్గోంటానని స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ స్పష్టం చేశారు. కేరళలో జరుగుతున్న నేషనల్ టోర్నీలో అమె ాడడం లేదు. మహిళా ప్లేయర్లను జాతీయ

టోర్నమెంటులో చిన్నచూపు చేస్తున్నారని ఈ కారణంగానే తాను గత మూడేళ్లుగా జాతీయ టోర్నమెంట్లకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు.

కేరళ మూలాలు వున్న 23 ఏళ్ల పల్లికల్ 2011 లో నేషనల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి అమె జాతీయ టోర్నమెంట్లకు దూరంగా వుంది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఆటను

ఆటగా చూడకుండా.. ఆట ఆడిన మగవారికి, ఆడవారికి మధ్య వత్యాసం ఎందుకు చూపుతున్నారని అమె సూటిగా ప్రశ్నించారు. ఆ విషయానికి వస్తే పురుషుల కన్నా మహిళలకే అధికంగా ప్రైజ్ మనీ ఇవ్వాలని అమె అన్నారు. కేరళలో

ఆడడాన్ని ఇష్టపడతానని, జాతీయ టోర్నీల్లో ఆడపప ోవడం బాధగా వుందని 18వ ర్యాంకులో కోనసాగుతున్న పల్లికల్ వాపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dipika pallikal  squash player  prize money  kerala  

Other Articles