Hockey: India blank Japan 2-0 in second test at Bhubaneshwar

India beat japan 2 0 in the second hockey test

India beat Japan 2-0 in the second hockey Test, Bhubaneshwar match, four match hockey test series, Yuvraj Walmiki, Dharamvir Singh, Japan series good opportunity for India, Indian hockey team defender Birendra Lakra, japan hockey series, India-Japan Test series, Hockey World League semifinal in Antwerp,

After a drab draw in the opener, India dispatched Japan 2-0 in the second game of the four match hockey test series at Bhubaneshwar. Yuvraj Walmiki and Dharamvir Singh scored for the home team.

హాకీ టెస్టు సీరీస్ లో జపాన్ పై భారత్ తొలివిజయం

Posted: 05/06/2015 07:28 PM IST
India beat japan 2 0 in the second hockey test

భారత పర్యటనకు వచ్చిన అతిథ్య జట్టు జపాన్‌పై భారత్ అదిపత్యాన్ని కనబర్చింది. అతిథ్య  జట్టుతో జరుగుతున్న హాకీ టెస్టు సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నప్పటికీ... రెండో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 2-0 గోల్స్ తేడాతో నెగ్గింది. ఎస్‌కే ఉతప్ప, ధరమ్‌వీర్ సింగ్ భారత జట్టు తరఫున గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ నుంచే ఇరు జట్లు దూకుడు కనబరచడంతో ఎవరి నుంచీ గోల్స్ నమోదు కాలేదు.

రెండో క్వార్టర్‌లో పూర్తి రక్షణాత్మక ఆటతీరును కనబరిచారు. 29వ నిమిషంలో యువరాజ్ వాల్మీకి ఇచ్చిన పాస్‌ను వృథా చేయకుండా ఎస్‌కే ఉతప్ప గోల్ సాధించడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో క్వార్టర్‌లో జపాన్‌పై ఆధిక్యం చూపిన భారత్ 48వ నిమిషంలో ధరమ్‌వీర్ సాధించిన గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. స్వదేశంలో జరుగుతున్న సీరీస్ లో జపాన్ పై పైచేయి సాధించి.. ఆ తరువాత అంట్ వార్ప్ లో జరగనున్న ప్రపంచ హాకీ లీగ్  సెమీఫైనల్స్ లోనూ తమ జోరు కోనసాగించాలని భారత హాకీ జట్టు ఉవ్విళ్లూరుతుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hockey  test series  india  japan  

Other Articles