కెరీర్లో తొలి ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకోవాలన్న సైనా నెహ్వాల్ అందుకు అనుగూణంగా అడుగులు వేస్తోంది. తొలిరౌండ్ లో సైనా నెహ్వాల్ తో పాటు కెరీర్ లో వేగంగా అడుగులు వేస్తున్న ప్రణ్ణాయ్ కూడా సక్సెస్ అయ్యారు. ఇద్దరూ రెండో రౌండ్ లోకి అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్ పోటీలో ఒలంపిక్స్ కాంస్య పతక విజేతగా నిలచిన సైనా ఇండోనేషియా క్రీడాకారిణి మనుపుట్టిని 21-8, 21-12తో ఓడించి రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది.
అటు పురుషుల సింగ్సిల్స్ లో ప్రణ్ణాయ్ కూడా రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్ లో తన ప్రత్యర్థి ఫ్రాన్స్ కు చెందిన బ్రైస్ లెవర్డెజ్ తో జరిగిన మ్యాచ్ లో సెట్ లో తడబడిని ప్రణ్ణాయ్ రెండో సెట్ లో దూకుడుగా ఆడాడు. మూడో సెట్ లోనూ కోంత శ్రమించి రాణించిన ఆయన 16-21, 21-8, 21-18 స్కోరుతో బ్రైస్ లెవర్డెజ్ ఒడించి రెండో రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రెండో రౌండ్ లో కొరియా క్రీడాకారిణి కిమ్ హ్యోమిన్ తో సైనా తలపడునుండగా, ఇంగ్లాండ్ కు చెందిన రాజీవ్ ఓసెఫ్ తో ప్రణ్ణాయ్ తలపడునున్నాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more