ICC slapped hefty punishment on Jos Butler బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

England s jos buttler fined for using obscene language

jos buttler, jos buttler vernon philander abuse, cape town test, south africa vs england, jos buttler icc fine, twitterities, social media, Cricket, sports, sports news, cricket, sports, cricket, sports

ICC features fined England wicketkeeper batsman Jose Butler for sledging. Along using this, he could be fined 15 percent of this match costs. Apart from this, a demerit point has also been added to his account.

బట్లర్ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్

Posted: 01/10/2020 08:02 PM IST
England s jos buttler fined for using obscene language

ప్రత్యర్థి జట్టు క్రికెటర్ పై పరుష పదజాలాన్ని వినియోగించిన కారణంగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోన్ బట్లర్ పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించింది. దీంతో పాటు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా జారీ చేసింది. దీంతో రెండేళ్లలోపు మరో మూడు డీమెరిట్ పాయింట్ల బట్లర్ పై జారీ అయితే అతడిపై నిషేధం విధిస్తారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఫిలాండర్ ను బట్లర్ పరుష పదజాలంతో దూషించాడు.

ఫిలాండ్‌ డిఫెండ్‌ చేసిన బంతిని సారథి జో రూట్‌ అందుకొని కీపర్‌ వైపు విసిరాడు. వికెట్ల వద్ద నిలబడ్డ ఫిలాండర్‌ దీన్ని గమనించలేదు. బంతికి అడ్డుగా నిలబడతావా అని కీపర్‌ జోస్‌ బట్లర్‌ పరుషమైన పదజాలం వాడాడు. దీంతో ఐసీసీ ఆర్టికల్‌ 2.3 నిబంధనల ప్రకారం బట్లర్‌కు ఐసీసీ జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది. మరో మూడు డీమెరిట్ పాయింట్స్ లభిస్తే బట్లర్ ను ఒక టెస్టు లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడకుండా అతడిపై సస్పెన్షన్‌ వేటు పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles