2 No-balls that cost India berth in final

No balls dew resulted in india s ouster dhoni

india vs west indies, ind vs wi, india west indies, india vs wi prediction, ind vs wi 2016, india vs west indies live, ind vs wi live, india vs west indies cricket, india vs west indies live score, india vs west indies live updates, india vs west indies semifinal, ind vs wi semifinal, cricket live, live score, cricket news, cricket score, cricket

Two no-balls by Ravichandran Ashwin and Hardik Pandya. It cost Mahendra Singh Dhoni's men the chance to win the tournament for the second time.

రెండు నోబాల్స్ మమల్ని తీవ్రంగా దెబ్బతీశాయి

Posted: 04/01/2016 06:51 PM IST
No balls dew resulted in india s ouster dhoni

టీ 20 ప్రపంచకప్ లో గురువారం జరిగిన సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో ఓటమికి ఆ రెండు నోబాల్స్ కారణమని, వాటి వల్ల తాము తీవ్రంగా దెబ్బతిన్నామని టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. అయితే తమ జట్టు గుడ్ క్రికెట్ ఆడిందని, ఈ ఫార్మాట్లో ఎన్ని పరుగుల టార్గెట్ ఉన్నా సేఫ్ స్కోరు కాదని చెప్పాడు. ఒకవేళ భారత్ 220, 230 స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టు ఛేజ్ చేసే అవకాశం ఉందని, విండీస్ అదేపని చేసిందన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు వికెట్ సహకరిస్తుందా లేదా అనేది చాలా కీలకమని, రహానే తన బాధ్యత నిర్వర్తించాడని ధోనీ పేర్కొన్నాడు.

బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యారని వారు కాస్త రాణించినట్లయితే భారత్ కచ్చితంగా మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరేదని ధోనీ ధీమా వ్యక్తంచేశాడు. అయితే రోహిత్, కోహ్లీ మాదిరిగా రహానే బ్యాటింగ్ చేయలేడన్నాడు. చివరి ఓవర్లలో జట్టు మరో 10-15 పరుగులు చేసి ఉండాల్సిందని, గెలిచే అవకాశాలు మెరగయ్యేవని చెప్పుకొచ్చాడు. అదృష్టాన్ని నమ్మకం కంటే కూడా గేమ్ ప్లానింగ్ జట్టుని గెలిపిస్తుందన్నాడు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ లో 193 స్కోర్ అనేది చాలా గొప్పవిషయమని, టాస్ గెలిచి ఉంటే పరిస్థితులు తమకు అనుకూలించేవని కెప్టెన్ ధోనీ మనసులో మాట బయటపెట్టాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup  No balls  simmons  ms dhoni  Chris Gayle  West Indies  

Other Articles