Virat Kohli, a bit of Sachin Tendulkar, Rahul Dravid, Laxman and MS Dhoni

Kohli salutes to legend sachin after half century

india vs pakistan, ind vs pak, virat kohli, virat kohli india, india virat kohli, kohli india, sachin tendulkar, vvs laxman, rahul dravid, world t20, cricket

Virat Kohli the limited-over batsman is the amalgamation of Sachin Tendulkar, VVS Laxman, Rahul Dravid and MS Dhoni.

సచిన్‌కు సెల్యూట్ చేసిన విరాటుడు

Posted: 03/20/2016 09:50 AM IST
Kohli salutes to legend sachin after half century

హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే న్యూజీలాండ్ చేతిలో పరాజయం కావడంతో.. టీ 20 ప్రపంచ కప్ బరిలో నిలిచేందుకు కీలకంగా మారిన మ్యాచ్ లో రోటిన్ కు భిన్నంగా విరాట్ కోహ్లీ క్రికెట్ లెజెండకు సెల్యూట్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన దాయాధి పాకిస్తాన్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ సాదించగానే ఏదో బ్యాట్ చూపించడంతో ఆగిపోకుండా  ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది.

అప్పటికే జట్టు విజయం దాదాపు ఖాయమైన స్థితిలో హాఫ్ సెంచరీకి ఈ రకంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే అది తాను ఎంతో అభిమానించే దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పాడు. సచిన్ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారని, ఆయన సమక్షంలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో కాలంగా కోరుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఇప్పుడు ఇది సరైన సందర్భంగా తాను భావించానని, అందుకే సచిన్‌కు ఈ తరహాలో వందనం చేసినట్లు అతను వెల్లడించాడు. ప్రతిగా సచిన్ కూడా చిరునవ్వుతో విరాట్‌కు బదులిచ్చారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs pakistan  virat kohli  sachin tendulkar  vvs laxman  rahul dravid  world t20  cricket  

Other Articles