Score on the board helps me calculate better: Kohli

Kohli feels worried after 6 wkt win against pakistan

icc world t20, icc world t20 scores, world t20 news, world t20 scores, Eden Gardens, Virat Kohli, India, new zealand, T20 world cup, India vs Pakistan, pakistan, Indian cricket team, T20 world cup, India vs Pakistan, sports news, sports, cricket

Last game, I was very disappointed to have got out, that really hurt says man of the match virat kohli after the match.

ఆ బాధతోనే దాయాధిపై అద్బుతంగా రాణించా..

Posted: 03/20/2016 10:44 AM IST
Kohli feels worried after 6 wkt win against pakistan

టీ 20 ప్రపంచ కప్ లో దాయాధుల సమరం తరువాత మీడియాతో మాట్లాడిన భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తాను చాలా బాధపడ్డానని అన్నాడు. అదేంటీ దాయాది జట్టు పాక్ ను మట్టికరిపించినందుకు విరాట్ భాద పడటం ఏంటని కంగారు పడకండీ. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 15న జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందుకు చాలా ఫీలయ్యానని చెప్పాడు. ఆ మ్యాచ్ లో తాను 23 పరుగులు మాత్రమే చేసి ఔటయినందుకు చాలా బాధపడ్డానని విరాట్ వెల్లడించాడు.

అయితే న్యూజీలాండ్ తో మ్యాచ్ లో కూడా తాను 40-45 పరుగులు సాధించివుంటే ఆ మ్యాచ్ కూడా భారత్ వశమైయ్యేదని, ఇది తలచుకుంటేనే తనకు భాదేస్తుందని విరాట్ కోహ్లీ తన మనసులో మాటను బయటపెట్టాడు. గత మ్యాచ్ ఓటమి వల్ల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చాలా ఓపికగా, చాలా కూల్ గా ఇన్నింగ్స్ ఆడినట్లుగా కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడల్లా తన బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వస్తుందన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eden Gardens  Virat Kohli  India  new zealand  T20 world cup  India vs Pakistan  

Other Articles