Virat Kohli on top with T20 average

Virat kohli on top with t20 average

Virat Kohli, Virat, ICC Ranks, ICC , T20

Virat Kohli got to his highest Twenty20 International (T20I) score of 90 not out during the first T20I between India and Australia at Adelaide. The innings was Kohli’s fifth 50-plus score (and fourth 90-plus score) in six innings this year.

టీ20 యావరేజ్ లో విరాట్ కోహ్లీ టాప్

Posted: 01/28/2016 05:43 PM IST
Virat kohli on top with t20 average

టీమిండియా స్టార్ బ్యాట్స్ మాన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ లో అదిరిపోయేలా పర్ఫామ్ చేస్తున్నాడు. తన బ్యాట్ తో ఆస్ట్రేలియా బౌలర్లకు ధీటైన జవాబిచ్చాడు. అయితే ఐదు మ్యాచుల వన్డే సిరీస్ లో టీమిండియా మాత్రం నాలుగు మ్యాచ్ లను పొగొట్టుకొని.. చివరి మ్యాచ్ లో మాత్ర విజయం సాధించింది. అలాగే మొదటి టి20లోనే ఘన విజయం సాధించింది. అయితే అన్ని మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీ అదిరిపొయే బ్యాటింగ్ చేశాడు. ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు, రెండు మ్యాచుల్లో సెంచరీ సాధించాడు. అయితే తాజాగా టీ20లో కూడా రెచ్చిపోయాడు.

కాగా టీ 20 లో కోహ్లీ పేరు మీద పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తన కెరీర్ లో టీ20 ఫార్మాట్ లో అత్యధికంగా పాకిస్థాన్ తో 2012లో జరిగిన టీ 20 మ్యాచ్ లో చేసి.. నాటౌట్ గా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్చా్ లో యావరేజ్ లో ఐసిసి ర్యాంకింగ్స్ లో దూసుకెళుతున్నారు. 48.08 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. మొత్తం 1, 106 పరుగులు చెయ్యగా కోహ్లీ టాప్ లో నిలవడం ఇదే మొదటిసారి. ఏరోన్ పించ్ 40.00 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. ఫ్రాన్సిస్ డూప్లిసిస్ 39.28తో మూడు, డుమిని 38.20 యావరేజ్ తో నాలుగు, మిచెల్ హసీ 37.94 యావరేజ్ తో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Virat  ICC Ranks  ICC  T20  

Other Articles