India Women celebrate historic series win

India women celebrate historic series win

India, Australia, Women Team, Australia series, Mithali, harmath Preet Kaur, Poonam Yadav

India Women created history at the MCG on Friday, where their ten-wicket win resulted in their first bilateral series victory over Australia Women in any format. In a rain-affected T20 contest the Australians reached 8 for 125 from 18 overs, led by captain Meg Lanning with 49, but they failed to take a wicket during the chase and India reached their revised target of 66 with five balls of their allotted 10 overs remaining.

చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

Posted: 01/30/2016 08:30 AM IST
India women celebrate historic series win

అమ్మాయిలు దూసుకెళుతున్నారు. టీమిండియా కు ధీటుగా వాళ్లు కూడా అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ప్రత్యర్థులను మట్టుబెడుతున్నారు. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో గెలిచిన మిధాలీ టీం నేడు జరిగిన మరో మ్యాచ్ లో కూడా విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా ఉమెన్ క్రికెట్ సిరీస్ సొంతం చేసుకోవడం రికార్డే. మిధాలీ అండ్ టీం ఆడిన ఆటకు ప్రత్యర్థి జట్టు పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ లో మిధాలీ, హర్మత్ ప్రీత్ కౌర్, పూనమ్ యాదవ్ అద్భుతమైన ఆటను ప్రదర్శించారు.

ఆసీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాలో తొలిసారి భారత ఉమెన్స్ సిరీస్‌ గెలిచారు. మొదటి టీ-20లో గెలిచిన భారత్ రెండో టీ20లో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో 10 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘణవిజయం సాధించింది. మెదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 125/8 పరుగులు చేసింది. 126 పరుగుల లక్ష్య ఛేదనలో దిగిన భారత్ 9.1 ఓవర్లలో 69/0 పరుగులు చేసి డక్‌వర్త్ లూయీస్‌ పద్ధతిలో గెలుపొందింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌‌గా జులన్‌ గోస్వామి నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Women Team  Australia series  Mithali  harmath Preet Kaur  Poonam Yadav  

Other Articles