India regain No. 1 Test ranking

India regain no 1 test ranking

india, Team India, Cricket, ICC, ICC Ranking, Test Ranking, Team India test Ranking

Following their 37-run triumph over Australia in the first match of the three-match Twenty20 International (T20I) cricket series in Adelaide on Tuesday, India's day got even better as they were named the new top-ranked Test team after England completed a 2-1 series victory over former leaders South Africa. South Africa's whopping 280-run win over England in the final Test in Centurion was not enough to prevent their slide from the top of the standings to the third spot.

ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్ లో మొదటిస్థానంలో టీమిండియా

Posted: 01/27/2016 03:59 PM IST
India regain no 1 test ranking

టీమిండియా చాలా కాలం తర్వాత అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సను దక్షిణాఫ్రికా 1-2తో కోల్పోవడంతో.. సఫారీలు టాప్‌ ర్యాంక్‌ కోల్పోయారు. భారత 110 రేటింగ్‌ పాయింట్లతో రెండోస్థానం నుంచి నెంబర్‌వన్‌ ర్యాంక్‌కు ఎగబాకింది. చివరిసారి ఆగస్టు 2011లో టీమిండియా టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. గతేడాది సొంతగడ్డపై సఫారీలపై 3-0తో సిరీస్‌ నెగ్గడంతో ధోనీ సేన రెండో ర్యాంక్‌కు చేరిన సంగతి తెలిసిం దే. కాగా, దక్షిణాఫ్రికా అగ్రస్థానం నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోగా... ఆస్ర్టేలియా మూడు నుంచి రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. పాకిస్థాన్‌ , ఇంగ్లండ్‌  నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.

కాగా మరో పక్క ఉమెన్స్ క్రికెట్ లో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్ లో మన వాళ్లు ఓడించిన ఆస్ట్రేలియా మొదటి ర్యాంక్ లో ఉంది. టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ తప్ప అన్ని మ్యాచలును సమర్పించింది. కాగా టి20లో మాత్రం శుభారంభం చేసింది.  కాగా టి20లో మాత్రం టీమిండియా ఎనిమిదో ర్యాంక్ లో ఉంది. వెస్టిండీస్ మొదటి ర్యాంకు, ఆస్ట్రేలియా రెండో ర్యాంకులో ఉన్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్ లో ఆస్ట్రేలియా మొదటి ర్యాంక్ లో ఉండగా ఇండియా రెండో ర్యాంకులో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  Team India  Cricket  ICC  ICC Ranking  Test Ranking  Team India test Ranking  

Other Articles