South Africa wicketkeeper Quinton de Cock fined for shoulder charge

De kock fined for barging into tamim

South Africa, Quinton de kock, tamim iqbal, Rilee Rossouw, Bangladesh, AB de Villiers, Daniella, proud parents of first child, Cricket, Chittagong, South Africa captain, paternity leave, AB de Villiers Becomes Proud Father of Baby Boy, latest Cricket news, south africa tour of bangladesh, south africa vs bangladesh, sa vs ban, ban vs sa, ban sa, sa ban, cricket news, cricket

South Africa wicketkeeper Quinton de Kock has been fined 75 per cent of his match fee for shoulder-barging Bangladesh batsman Tamim Iqbal.

ఢీ కాక్ మ్యాచ్ ఫీజులో భారీ కోత

Posted: 07/23/2015 08:23 PM IST
De kock fined for barging into tamim

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు భారీ జరిమానా పడింది. ఆతని మ్యాచ్ ఫీజులో భారీ కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భాగంగా బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను తన భుజంతో గుద్దినందుకు గాను డీకాక్ మ్యాచ్ ఫీజులో కోతను విధించింది ఐసీసీ. అతని మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతను విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ను కోల్పోయిన సఫారీలు టెస్టుల్లో కూడా వెనకంజలో వుండటంతో.. అసహనంతోనే తమీమ్ ఇక్బాల్ను డికాక్ ఢికోన్నట్లు అవగతమవుతోంది.

చిట్టగాంగ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తమీమ్ ను ఢీకోట్టిన కారణంగా అతనికి జరిమానా విధించినట్టలు మ్యాచ్ ఱిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. క్రికెట్ మైదానంలో ఇటువంటి వాటినిన తావుండకూడదని అతడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో తమీమ్ 57 పరుగుుల చేసిన బంగ్లా వికెట్లకు అడ్డుకట్ట వేయడంతో అతనితో డికాక్ గోడవకు దిగాడు. అయితే వన్డే సీరీస్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో తమీమ్ ఇక్బాల్ ను రసౌ భుజంతో గుద్దడంతో అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమనాను విధించారు. మరోమారు అదే ఆటగాడితో గోడవ పడినట్లు తేలడంతో డికాక్ ఫీజులో భారీగా కోత పడింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa  Quinton de kock  tamim iqbal  Cricket  Rilee Rossouw  Bangladesh  

Other Articles