AB de Villiers, wife Danielle blessed with baby boy

Ab de villiers becomes proud father of baby boy

South Africa, AB de Villiers, Daniella, proud parents of first child, Cricket, Chittagong, South Africa captain, paternity leave, AB de Villiers Becomes Proud Father of Baby Boy, latest Cricket news, india tour of sri lanka, india sri lanka squad, ind vs sl, sl vs ind, ind sl, sl ind, amit mishra, india team for sri lanka, india sri lanka team, cricket news, cricket

AB de Villiers and his wife Daniella became proud parents of their first child. The baby boy was named AB as well.

ఏబి డివిలయర్స్ మగబిడ్డకు తండ్రయ్యాడోచ్..!

Posted: 07/23/2015 07:20 PM IST
Ab de villiers becomes proud father of baby boy

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబి డివిలయర్స్ సంతోషంలో మనిగితేలుతున్నాడు. ఎందుకంటారా..? ఆయనకు తొలి సంతానం కలగడమే ఇందుకు కారణం. ఇంతకీ ఆయనకు తొలి సంతానంలో ఎవరు పుట్టారనేగా మీ తదుపరి ప్రశ్న. మాకు తెలుసుక అక్కడికే వస్తున్నాం. సింహం కడపును సింహమే పుడుతుందన్నట్లు.. డివిలయర్స్ కు మగ బిడ్డకు తండ్రయ్యాడు. అంతేకాదు ఆతనికి కూడా ఏబి అనే నామకరణం చేశారు డివిలయర్స్, అతని బార్య డాన్యిల్య. నిన్న అర్థరాత్రి మగ బిడ్డ కలుగగానే ఈ సంతోషకరమైన వార్తను తన ట్విట్టర్ అకౌంట్ లో అప్ లోడ్ చేసి తన స్నేహితులు, అభిమానులు అందరితోనూ పంచుకున్నాడు డివిలయర్స్.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన పుత్రరత్నాన్ని చేతుల్లోకి తీసుకని.. సతీసమేతంగా, కాదా కాదు తన కుటుంబం తొలి సెల్పీని కూడా తీసి దానిని కూడా ట్విట్టర్ లో షేర్ చేశాడు డివిలయర్స్. తనకు తొలి సంతానం కలిగినందుకు సంతోషకరంగానూ, గర్వంగానూ వుందని కూడా పేర్కోన్నాడు ఆయన. ప్రస్తుతం చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో ఓ పైపు తన జట్టు టెస్టు క్రికెట్ లో మ్యాచ్ ను డ్రా చేసుకునేందుకు చమటోడుతస్తున్న సమయంలో ఆయన మాత్రం పెటర్నిటీ లీప్ తీసుకుని స్వదేశానికి చేరుకుని తన భార్యకు తోడుగా వున్నాడు. ఈ సందర్భంగా తల్లి, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా వున్నారని కూడా ఆయన తన ట్విట్ లో పేర్కోన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : South Africa  AB de Villiers  proud parents  Cricket  

Other Articles