Shane warne to think about england coach

Shane Warne, England coach, England coaching job, Andy Flower, Shane Warne, Ashley Giles

Shane Warne fans in England have urged him to consider being England team coach. The legendary Aussie spinner has replied on Twitter saying he is flattered.

ఇంగ్లాండ్ కోచ్ పదవి గురించి ఆలోచిస్తా

Posted: 02/04/2014 11:27 AM IST
Shane warne to think about england coach

కెరియర్లో అత్యుత్తమ బౌలర్ గా ఆస్ట్రేలియా జట్టుకు ఎనలేని సేవలు అందించి ఎంతో పేరు సంపాదించుకున్న స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తన పర్సనల్ లైఫ్ వివాదాలతోనే మరింత పేరు తెచ్చుకున్నాడు. గత రెండు సంవత్సరాల క్రితమే అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన షేన్ వార్న్ ఇటీవలే ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ కోచ్ గా కూడా నియమితుడయ్యాడు.

ఇటీవల ఇంగ్లాండ్ అభిమానులు ట్విట్టర్లో అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఇంగ్లాండ్ కోచ్ పదవికి ధరఖాస్తు చేసుకుంటారా అని అడిగితే... పదవి చేపట్టడం గురించి ఆలోచిస్తానని, ‘‘ఇంగ్లాండ్ అభిమానులు మీరు చూపిన అభిమానానికి పడిపోయానని అన్నాడు. కోచ్ గా వ్యవహరించడానికి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నాడు.  ఒకప్పుడు తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును ముప్పు తిప్పలు పెట్టిన వార్న్ ని తమ జట్టుకు కోచ్ గా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకుందంటారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles